Home » South Central Railway
హైదరాబాద్: ఓ చిల్లర దొంగ.. పోలీసులనే పరుగులు పెట్టించాడు. సికింద్రబాద్ రైల్వే స్టేషన్లో సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ ఆయుధాల బ్యాగ్‌ను చోరీ చేశాడు. దీనిపై కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. 24 గంటల్లో ఆయుధాల బ్యాగ్‌ను గుర్తించారు.
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్(Secunderabad Railway Station)లోని 8,9ఫ్లాట్‌ఫారాలపై ఉన్న ఒక స్టాల్‌లోని చికెన్
రైల్వే ప్రాజెక్టుల పనులపై తెలంగాణ సర్కారు తీవ్ర నిర్లక్ష్యం చూపుతోంది. కేంద్రం ఆధ్వర్యంలో చేపడుతున్న పనులకు తామెంత సాయమందించినా పేరు రాదనే భావనతో వాటిని గాలికి వదిలేస్తోంది. దీంతో ప్రతిపాదిత పనులు ఏళ్ల తరబడి ...
నెల్లూరు జిల్లా: కావలి-బిట్రగుంట రైల్వే స్టేషన్ల మధ్య నర్సాపూరం-ధర్మవరం ఎక్స్‌ప్రెస్ రైలుకు ఘోర ప్రమాదం తప్పింది. ఎగువ మార్గంపై ముసునూరు సమీపంలో రెండు మీటర్ల పొడవుండే పట్టా ముక్కను గుర్తు తెలియని దుండగులు రైలు పట్టాలపై అడ్డుగా పెట్టారు.
మహబూబ్‌నగర్ జిల్లాలో కుండపోత వర్షం కురుస్తోంది. రైల్వే ట్రాక్‌లపై కూడా వర్షపు నీరు వచ్చి చేరడంతో పలు రైళ్లను దక్షణ మధ్య రైల్వే రద్దు చేసింది.
రైల్వే ప్రయాణికులకు ఐఆర్సీటీసీ (IRCTC) తలనొప్పిగా మారింది. తత్కాల్, రిజర్వేషన్ టికెట్ల బుకింగ్ చేసుకునే ప్యాసింజర్స్‌కు ఉదయం నుంచీ తీవ్ర ఇబ్బందులు పెడుతోంది. టికెట్స్ బుక్స్ చేసుకుంటే బుకింగ్ కాకపోవడం.. ఒక వేళ బుక్ అయినా.. డబ్బులు కట్ అవుతున్నాయి గానీ టికెట్ మాత్రం బుకింగ్ కాకపోవడంతో ప్రయాణికులు గగ్గోలు పెడుతున్నారు.
తెలుగు రాష్ట్రాల రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్‌న్యూస్ చెప్పింది. పలు ప్రత్యేక రైళ్లును పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. వేసవి, పండగ రద్దీని దృష్టిలో పెట్టుకుని తీసుకొచ్చిన ఈ రైళ్లను అక్టోబర్ 1 వరకు పొడిగిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటనలో పేర్కొంది.
ఒడిశా రైలు ప్రమాదంపై (Odisha Train Accident) భారత దిగ్గజాలు స్పందించారు.
ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో ఇప్పటివరకూ (జూన్ 3, మధ్యాహ్నం 01:45) 261 మంది ప్రాణాలు కోల్పోయినట్లు దక్షిణ తూర్పు మధ్య రైల్వే (South Eastern Railway) వెల్లడించింది. అయితే.. ఇలాంటి రైలు ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు సాయపడే కవచ్ టెక్నాలజీ.. కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ రూట్లో అందుబాటులో లేదని రైల్వే శాఖ వెల్లడించడం గమనార్హం.
ఒడిశా కొరమండల్ రైలు ప్రమాదంతో దక్షిణ మధ్య రైల్వే అప్రమత్తంగా ఉందని దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో రాకేష్ తెలిపారు.