Home » Sri chaitanya
అంతర్జాతీయ మ్యాథ్స్ ఒలింపియాడ్‌లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన బావదాన్ పుణేకు చెందిన శ్రీ చైతన్య టెక్నో పాఠశాల విద్యార్థి ఆదిత్యను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎక్స్ వేదికగా ప్రశంసించారని శ్రీ చైతన్య విద్యా సంస్థల డైరెక్టర్ సుష్మ తెలిపారు.
వైద్య కళాశాలల్లో ప్రవేశాల కోసం జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్న అర్హత పరీక్ష నీట్ రాస్తున్న విద్యార్థుల సంఖ్య ఏటికేడాదీ పెరుగుతోంది. గడిచిన ఏడేళ్లలో ఆ సంఖ్య రెట్టింపు అయింది. 2018లో దేశవ్యాప్తంగా 13.26 లక్షల మంది నీట్ పరీక్ష రాయడానికి నమోదుచేసుకోగా.. 2024 నాటికి ఆ సంఖ్య 24.06 లక్షలకు చేరుకుంది.
ఐఐటీ జేఈఈ అడ్వాన్స్‌డ్-2024 ఫలితాల్లో ఆలిండియా ఫస్ట్ ర్యాంకుతో పాటు ఓపెన్ కేటగిరీలో ఆలిండియా 4, 5, 6, 9, 10, 12, 14 ర్యాంకులతో శ్రీచైతన్య తన ఆధిపత్యాన్ని కొనసాగించింది. టాప్ ర్యాంకుల్లోనూ, టోటల్ ర్యాంకుల్లోనూ తిరుగులేని అగ్రస్థానంతో దూసుకెళ్లింది.
నీట్ ఫలితాల్లో తమ విద్యార్థులు సరికొత్త రికార్డును నెలకొల్పారని శ్రీచైతన్య విద్యా సంస్థల అకడమిక్ డైరెక్టర్ సుష్మ తెలిపారు. తెలుగు రాష్ట్రాల నుంచి 720కి 720 మార్కులతో ఓపెన్ కేటగిరిలో 9 అలిండియా ఫస్ట్ ర్యాంకులను సాధించినట్టు ఆమె చెప్పారు.
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో ప్రఖ్యాతిగాంచిన శ్రీచైతన్య విద్యాసంస్థల అధినేత డాక్టర్ బీఎస్ రావు కన్నుమూశారు. ఆయన బాత్‌రూమ్‌లో ప్రమాదవశాత్తు జారిపడిపోయి.. తీవ్రంగా గాయపడి మృతిచెందారు.