Home » Super Star Krishna
సూపర్‌స్టార్ కృష్ణ గురించి చెప్పగానే.. ఆయన అభిమానులు కానివారికి కూడా గుర్తొచ్చే చిత్రం ‘అల్లూరి సీతారామరాజు’.
సూపర్ స్టార్ కృష్ణ (Super Star Krishna) నట ప్రస్థానమంతా ‘జయ విజయ’ (Jaya Vijaya) మయమేనని చెప్పాలి. జయ, విజయ.. ఈ రెండు పేర్లు ఉన్న నాయికలతోనే ఆయన జైత్రయాత్ర చేశారని చెప్పలి. ఆరంభంలో..
సినిమాల విషయంలో మహేష్ బాబు సక్సెస్ గ్రాఫ్‌లో ఎటువంటి ఎగుడుదిగుళ్లూ లేకపోవడానికి ముఖ్యకారణం తండ్రి సూపర్ స్టార్ కృష్ణ సలహాలే అని తెలిసిందే.
తెరమీదే కాదు, తెర ముందు కూడా కృష్ణ కథానాయకుడే అని నిరూపణకి ఉదాహరణలు కోకొల్లలు. హీరోగా పేరుప్రఖ్యాతలు ఆర్జించిన తర్వాత మాత్రమే కాదు, సినీరంగంలో కాలుమోపిన నాటి నుంచీ ఆయన మేరునగ ధీరుడే అని చాటి చెప్పే సందర్భాలలో జై ఆంధ్రా ఉద్యమం ఒకటి.
సూపర్‌స్టార్ కృష్ణ పార్థివదేహాన్ని ఈ రాత్రికి నానక్‌రామ్‌గూడలోని స్వగృహం ‘విజయకృష్ణ నిలయం’లోనే ఉంచనున్నారు. మంగళవారం సూర్యాస్తమయం కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. అభిమానులు నానక్‌రామ్‌గూడలోని నివాసానికి వెళ్లి నివాళులు అర్పించవచ్చు.
అయిదున్నర దశాబ్ధాల సినీ చరిత్ర ఆ పుస్తకంలో 350కు పైగా పేజీలు కొన్ని పేజీల్లో క్రైమ్, నవలా చిత్రాలుంటే మరికొన్ని పేజీల్లో చారిత్రకం, పౌరాణికం, జానపదాలు, ద్విపాత్రాభినయం, త్రిపాత్రాభినయం, మల్టీస్టారర్, రీమేక్ చిత్రాలు, రాజకీయ చిత్రాలు, సాంఘికం ఇలా రకరకాల జానర్లు, భిన్నమైన ప్రయోగాలతో ఏ పేజీకి అదే ప్రత్యేకం
హీరో కృష్ణ (Hero Krishna) దమ్మున్న హీరో, డేరింగ్ అండ్ డ్యాషింగ్ హీరో అని ఎందుకు అంటారో తెలిపే మరో ఉదాహరణ ఇది. జై ఆంధ్ర..
తెలుగు సినీ నవలానాయకుడుగా నటభూషణ్ శోభనబాబుకి పేరుండేది. డిటెక్టివ్ కథారచయిత టెంపోరావు డిటెక్టివ్ నవలా నాయకుడిగా, ప్రముఖ అపరాధ పరిశోధక రచయిత కొమ్మూరి సాంబశివరావ్ రాసిన ‘పట్టుకుంటే లక్ష’ వంటి సినిమాల్లో హీరోగా కృష్ణ నటించినప్పటికీ..
సినీరంగంలో వారసులకి కొదవలేదు. కాబట్టి వెనకటి పాటలు రీమిక్స్ చేయడం, లేదా ఏకంగా సినిమాలు రీమేక్ చేయడం కూడా తరచూ జరుగుతుంటాయి కూడా. అందుకే మహేష్ బాబు వచ్చిన కొత్తల్లో ‘టక్కరిదొంగ (2002)’ అని సినిమా ఎనౌన్స్ చేయగానే..
జిల్లాలోని గుడివాడలో స్వర్గీయ సూపర్ స్టార్ కృష్ణ సంతాప కార్యక్రమాలను అభిమానులు నిర్వహించారు.