Home » Supreme Court
ఓటుకు నోటు కేసును వేరే రాష్ట్రానికి బదిలీ చేయడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. స్పష్టమైన ఆధారాలు లేకుండా కేవలం ఊహా జనితమైన అంశాలతో పిటిషన్ వే శారని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
కర్ణాటక హైకోర్టులో ఓ కేసు విచారణ సందర్భంగా జడ్జి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సుప్రీంకోర్టు స్పందించింది. ఈ అంశంపై వెంటనే నివేదిక అందజేయాలని కర్ణాటక హైకోర్టును సుప్రీంకోర్టు కోరింది.
సైబర్ నేరగాళ్లు ఏకంగా సుప్రీంకోర్టు అధికారిక యూట్యూబ్ ఛానెల్‌ను హ్యాక్ చేశారు. దీంతో ఆ ఛానెల్లో ఇప్పుడు "సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా"కి బదులుగా "రిప్పల్" అనే క్రిప్ర్టో కరెన్సీ కనిపిస్తోంది. ఆ తర్వాత ఏమైందనే వివరాలను ఇక్కడ చుద్దాం.
చెరువులు, నాలాలు, పార్కులు, ప్రభుత్వ స్థలాల పరిరక్షణ లక్ష్యంగా హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) ఆపరేషన్ వేగం పుంజుకోనుంది.
చెరువులు, నాలాల్లో ఆక్రమణల కూల్చివేతకు ‘హైదరాబాద్ విపత్తు నిర్వహణ, ఆస్తుల రక్షణ సంస్థ(హైడ్రా)’ ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తోంది. ఇప్పటి వరకు రాజకీయ, ఇతర విమర్శలతో ఆచితూచి వ్యవహరిస్తున్న హైడ్రా..
Supreme Court of India: దేశ వ్యాప్తంగా బుల్డోజర్ యాక్షన్సై సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. బుల్డోజర్ యాక్షన్‌పై స్టే విధించింది. అక్టోబర్ 1వ తేదీ వరకు బుల్డోజర్ యాక్షన్‌పై స్టే విధిస్తున్నట్లు ప్రకటించింది.
జైలు శిక్ష అనుభవిస్తున్న ఖైదీల ముందస్తు విడుదల కోసం పిటిషన్లలో న్యాయవాదులు తప్పుడు సమాచారం ఇస్తుండడంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది.
ఢిల్లీ మద్యం విధానానికి సంబంధించి సీబీఐ నమోదు చేసిన కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది.
లిక్కర్ స్కామ్ కేసులో సుమారు అయిదున్నర నేలల పాటు జైలులో ఉన్న కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు పలు షరతులతో శుక్రవారంనాడు బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఆప్ కార్యకర్తల సంబరాల మధ్య తీహార్ జైలు నుంచి సాయంత్రం ఆయన విడుదలయ్యారు. కార్యకర్తలకు అభివాదాలు తెలుపుతూనే తన స్పందన తెలియజేశారు.
ఢిల్లీ మద్యం కుంభకోణం మనీ లాండరింగ్ వ్యవహారంలో అరెస్టయిన సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు శుక్రవారం షరతులతో కూడిన బెయిలు మంజూరు చేసింది. అసలు సీఎం కేజ్రీవాల్‌కు ఈ కేసులో ఈడీ తొలుత ఎప్పుడు సమన్లు జారీ చేసింది.. ఎప్పుడు అరెస్ట్ చేసింది.. ఎప్పుడు బెయిల్ పై విడుదలయ్యారంటే..