Home » Suresh Gopi
సినిమాల్లో నటిస్తున్నందుకుగాను తనను కేంద్ర మంత్రి పదవి నుంచి తొలగిస్తే సంతోషిస్తానని, రక్షింపబడినట్లుగా భావిస్తానని మలయాళ సినీ నటుడు, కేంద్ర పెట్రోలియం, పర్యాటకశాఖల సహాయమంత్రి సురేష్ గోపి తెలిపారు.
కొండచరియలు విరిగిపడి వరదలు పోటెత్తటంతో అతలాకుతలమైన కేరళకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని ప్రధాని నరేంద్రమోదీ హామీ ఇచ్చారు.
కేరళ రాష్ట్రం వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడిన (Wayanad Landslide) ఘటన వందల కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. మృతుల సంఖ్య 219కి చేరగా.. ఇంకా 200 మందికిపైగా ఆచూకీ లభించట్లేదు.
కేరళ రాష్ట్రం వయనాడ్‌లో(Wayanad Landslides) కొండ చరియలు విరిగిపడటంతో 350 మందికిపైగా ప్రజలు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఇంకా 200 మంది ఆచూకీ లభించలేదు.
భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీని మదర్ ఇండియా అంటూ తాను చేసిన వ్యాఖ్యలు మీడియా తప్పుగా అర్థం చేసుకుందని త్రిశ్శూర్ ఎంఫీ, కేంద్ర పెట్రోలియం, పర్యాటక శాఖ సహాయ మంత్రి సురేశ్ గోపి అన్నారు.
కేరళ నుంచి తొలిసారి బీజేపీ ఎంపీగా ఎంపికై ఎకాఎకీన మోదీ 3.0 ప్రభుత్వంలో కేంద్ర సహాయ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ప్రముఖ మలయాళ నటుడు, రాజకీయవేత్త సురేష్ గోపి శనివారంనాడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశ తొలి మహిళా ప్రధాని ఇందిరాగాంధీని 'మదర్ ఆఫ్ ఇండియా'గా అభివర్ణించారు.
ఈరోజు విదేశాంగ మంత్రిగా ఎస్ జైశంకర్, రైల్వే మంత్రిగా అశ్విని వైష్ణవ్ బాధ్యతలు స్వీకరించారు. మధ్యాహ్నానికి శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా బాధ్యతలు స్వీకరించనున్నారు.
కేంద్ర మంత్రి పదవి విషయంలో ప్రముఖ నటుడు సురేశ్ గోపీ మాట మార్చారు. మోదీ క్యాబినెట్‌లో కొనసాగడం అదృ ష్టం అని.. తాను రాజీనామా చేయనున్నట్లు వచ్చిన వార్తలు పూర్తిగా తప్పు అని పేర్కొన్నారు. కేరళలోని త్రిసూర్ నుంచి గెలిచిన సురేశ్ గోపీ.. ఆదివారం రాత్రి కేంద్ర సహాయ మంత్రిగా ప్రమాణం చేశారు.
కేరళ నుంచి ఎన్నికైన తొలి బీజేపీ ఎంపీ సురేష్ గోపికి నరేంద్ర మోదీ సారథ్యంలోని కొత్త మంత్రివర్గంలో సహాయ మంత్రిగా ఆదివారంనాడు చోటు దక్కింది. అయితే, కొత్త బాధ్యతల నుంచి తనను రిలీవ్ చేయాలని సురేష్ గోపి కోరుకుంటున్నట్టు మీడియోలో ఊహాగానాలు వెలువడ్డాయి. ఈ ఊహాగానాలపై సురేష్ గోపి తోసిపుచ్చారు. మోదీ మంత్రివర్గానికి రాజీనామా చేస్తున్నట్టు మీడియాలో వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు.