Home » T20 World Cup 2024
అమెరికా, వెస్టిండీస్‌ల వేదికగా జరుగుతున్న ఐసీసీ పురుషుల టీ20 వరల్డ్ కప్ 2024 ఆరంభ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అదరగొట్టాడు. న్యూయార్క్ వేదికగా ఐర్లాండ్‌పై జరిగిన మ్యాచ్‌లో37 బంతుల్లో 52 పరుగులు బాది రిటైర్డ్ హర్ట్‌గా వెనుతిరిగాడు. అయినప్పటికీ సంచలన రికార్డు సృష్టించాడు.
టీ20 వరల్డ్‌కప్‌లో భాగంగా.. బుధవారం భారత్, ఐర్లాండ్ జట్లు తలపడుతున్నాయి. ఈ మెగా టోర్నీలో ఇది 8వ మ్యాచ్. నసావు కౌంటీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో..
క్రికెట్ ప్రేమికులందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన టీ-20 ప్రపంచకప్ ప్రారంభమైపోయింది. అమెరికా-వెస్టిండీస్ వేదికగా జరుగుతోంది. ఈ మెగా టోర్నీకి ముందు బంగ్లాదేశ్‌తో జరిగిన వామప్ మ్యాచ్‌లో టీమిండియా అద్భుత ప్రదర్శన చేసింది. 60 పరుగుల తేడాతో బంగ్లాను చిత్తు చేసింది.
ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2024 అమెరికా, కెనడా మధ్య గ్రూప్ ఏ మ్యాచ్‌తో అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో సహ ఆతిథ్య అమెరికా జట్టు ఏడు వికెట్ల తేడాతో కెనడాను ఓడించింది. ఈ మ్యాచ్‌లో కెనడా బ్యాట్స్‌మెన్ తమ సత్తా చాటగా బౌలర్ల పేలవ ప్రదర్శనతో ఓటమి చవిచూడాల్సి వచ్చింది.
టీ20 ప్రపంచ కప్ 2024(T20 World Cup 2024) క్రికెట్ టోర్నమెంట్ అగ్రరాజ్యం అమెరికా(america)లో నేడు (జూన్ 1) రాత్రి 7:30 గంటలకు న్యూయార్క్‌లో మొదలు కానుంది. అయితే అమెరికాలో నిర్వహించబడే T20 ప్రపంచ కప్ 2024 మ్యాచ్‌ల సమయం భారతదేశం టైమ్ జోన్‌కు భిన్నంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో అమెరికాలో మ్యాచుని భారతదేశంలో ఏ సమయంలో చూడాలనేది తెలుసుకుందాం.
టీ20 వరల్డ్‌కప్‌లో భాగంగా.. జూన్ 9వ తేదీన న్యూయార్క్ వేదికగా భారత్, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరగనున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులు ఎంతో ఆతృతగా..
టీ20 వరల్డ్‌కప్ కోసం ప్రకటించిన భారత జట్టులో తనని ఎంపిక చేయకపోవడంపై యువ సంచలనం రింకూ సింగ్ తొలిసారి స్పందించాడు. జట్టులో చోటు దక్కకపోవడం..
క్రికెట్ క్రీడాభిమానలకు మరో గుడ్ న్యూస్ వచ్చేసింది. ఇటివల ఐపీఎల్ 2024 ముగియగా, ఇప్పుడు మరికొన్ని రోజుల్లో టీ20 ప్రపంచ కప్ 2024(T20 World Cup 2024) మొదలు కానుంది. జూన్ 2 నుంచి ప్రారంభం కానున్న ఈ టోర్నీ అమెరికా, వెస్టిండీస్ దేశాల్లో జరగనుంది. తక్కువ సమయం ఉన్న క్రమంలో టీమ్ ఇండియా అమెరికా చేరుకున్న తర్వాత సన్నాహాలను ప్రారంభించింది.