Home » T20 World Cup 2024
టీ20 వరల్డ్‌కప్ అంటే పరుగుల వరద పారుతుందని అంతా ఊహిస్తుంటారు. కానీ ఒక్కోసారి ఊహలకు అందని ఘటనలు చోటుచేసుకుంటాయి. భారీ స్కోర్ నమోదవుతుందని ఆశించినప్పుడు అతి తక్కువ స్కోర్ నమోదవడం చూస్తుంటాం.
టీ20 క్రికెట్ ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా చరిత్ర సృష్టించింది. తొలిసారి ఆ జట్టు ఫైనల్స్ చేరింది. 2007లో మొదటి టీ20 ప్రపంచకప్ దక్షిణాఫ్రికా వేదికగా జరగ్గా.. ఆ సంవత్సరం భారత్ ఛాంపియన్‌గా నిలిచింది.
టీ20 ప్రపంచకప్ సెమీ ఫైనల్స్‌కు చేరి చరిత్ర సృష్టించిన ఆప్ఘానిస్తాన్.. దక్షిణాఫ్రికాతో జరిగిన సెమీఫైనల్స్ మ్యాచ్‌లో చెత్త రికార్డును సొంతం చేసుకుంది. కనీసం 12 ఓవర్లు ఆడకుండానే 56 పరుగులకు ఆలౌటైంది.
టీ20 వరల్డ్‌కప్‌లోని గ్రూప్ దశ, సూపర్-8లో తన జైత్రయాత్రని కొనసాగించిన భారత జట్టు.. టైటిల్‌ని సొంతం చేసుకోవడానికి మరో రెండు అడుగుల దూరంలోనే ఉంది. అందునా..
టీ20 వరల్డ్‌కప్ టోర్నమెంట్ ఇప్పుడు తుది అంకానికి చేరుకుంది. గ్రూప్ దశ, సూపర్-8 ముగించుకొని.. సెమీ ఫైనల్స్‌కు వచ్చేసింది. భారత కాలమానం ప్రకారం.. జూన్ 27వ తేదీన ఉదయం 06:00 గంటలకు..
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీకి ప్రపంచవ్యాప్తంగా ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. గత దశాబ్దన్నర కాలం నుంచి క్రికెట్ ప్రపంచాన్ని శాసిస్తున్న అతను..
టీ20 వరల్డ్‌కప్‌లోని గ్రూప్ దశ, సూపర్-8లో తన జైత్రయాత్రను కొనసాగించిన భారత జట్టు.. ఇప్పుడు సెమీ ఫైనల్స్‌లో ఇంగ్లండ్‌తో తలపడేందుకు సిద్ధమవుతోంది. భారత కాలమానం ప్రకారం..
గత ఏడాదిన్నర కాలం నుంచి టీ20 నంబర్ వన్ బ్యాటర్‌గా కొనసాగిన సూర్యకుమార్ యాదవ్ ఇప్పుడు ఆ అగ్రస్థానాన్ని కోల్పోయాడు. కొంతకాలం నుంచి సరైన ప్రదర్శన కనబర్చకపోవడం వల్ల..
టీ20 వరల్డ్‌కప్ ప్రారంభానికి ముందు జరిగిన ఐపీఎల్‌లో విరాట్ కోహ్లీ ఎంత అద్భుత ప్రదర్శన కనబరిచాడో అందరికీ తెలుసు. ప్రతి మ్యాచ్‌లోనూ తన బెస్ట్ ఇచ్చి.. సీజన్‌లోనే అత్యధిక పరుగులు..
టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ఆస్ట్రేలియాపై కళ్లు చెదిరే ఇన్నింగ్స్ ఆడిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మపై మాజీ ఆటగాళ్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇప్పటికే పాకిస్తాన్ మాజీ బౌలర్ అక్తర్ ప్రశంసించిన సంగతి తెలిసిందే. తాజాగా ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ ఆడమ్ గిల్‌క్రిస్ట్ కూడా రోహిత్‌ను ప్రశంసించాడు.