Home » Tadepalli Jagan House
YS Sharmila To Meet AP CM YS Jagan : అవును.. మీరు వింటున్నది నిజమే..! ఇన్నిరోజులూ ఇద్దరి మధ్య గొడవలు ఉన్నాయన్నారు.. ఏపీ రాజకీయాల్లో జగనన్న వదిలిన బాణమే రివర్స్ కాబోతోందన్నారు..! సడన్‌గా ఇదేంటబ్బా..? అని అనుకుంటున్నారా..? సోదరుడు, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో వైఎస్ షర్మిల భేటీ మాత్రమే కాబోతున్నారు...
అమరావతి: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బుధవారం ఉదయం 11 గంటలకు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో జరగనున్న విదేశీ విద్యా దీవెన, సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహకం కార్యక్రమాల వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొంటారు.
ఎమ్మెల్యే వల్లభనేని వంశీ (Vallabhaneni Vamsi).. ఈ పేరు తెలుగు రాష్ట్రాల (Telugu States) ప్రజలకు ప్రత్యేకించి పరిచయం చేయనక్కర్లేదు.! ఈయన మీడియా ముందుకొచ్చినా సంచలనమే.. ట్వీట్ చేస్తే అంతకుమించి సీన్ ఉంటుంది.! అలాంటిది ఈ మధ్య ఎక్కడా కనిపించట్లేదు.. ఆయన వాయిస్ కూడా వినిపించట్లేదు..!
ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు (AP Assembly Elections) దగ్గరపడుతున్న కొద్దీ అధికార పార్టీలో నేతల మధ్య విబేధాలు ఎక్కువవుతున్నాయి. ముఖ్యంగా.. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో (East Godavari) మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ వర్సెస్ ఎంపీ పిల్లి సుభాష్ (Minister Venu Vs MP Pilli) మధ్య ‘రామచంద్రపురం’ (Ramachandrapuram) గొడవ ఇప్పుడిప్పుడే సద్దుమణుగుతున్న విషయం తెలిసిందే...
తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం వద్ద మహిళ ఆత్మహత్యాయత్నం కలకలం రేపింది.
వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి (Balineni Srinivasa Reddy) చాలా రోజుల తర్వాత మళ్లీ వార్తల్లో నిలుస్తున్నారు. ఆ మధ్య ఉమ్మడి ప్రకాశం జిల్లాలో (Prakasam) తనకు ప్రాధాన్యత ఇవ్వట్లేదని.. ఇందుకు కారణం టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డేనని (YV Subbareddy) సీఎం జగన్ రెడ్డి (CM Jagan Reddy) దగ్గర పంచాయితీ నడిచిన సంగతి తెలిసిందే...
తెలంగాణ రాజకీయాలు కాస్త తాడేపల్లి ప్యాలెస్‌కు (Tadepalli Palace) చేరాయి. ఇటీవల కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) సమక్షంలో ఖమ్మం ‘జనగర్జన’ వేదికగా మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Ponguleti Srinivasa Reddy) పార్టీలో చేరిన విషయం తెలిసిందే..
అమరావతి: తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సోమవారం లా నేస్తం కార్యక్రమం జరగనుంది. ప్రతినెలా లా నేస్తాం అని హమీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక సీఎం జగన్ మాట మార్చారు. నిధులు లేకపోవడంతో జగన్ సర్కార్ ఆరునెలలకొకసారి లా నేస్తం అంటోంది.
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో (AP CM YS Jagan Reddy) మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి (Balineni Srinivasa Reddy) భేటీ ముగిసింది. గురువారం సాయంత్రం 4.35 గంటల నుంచి 6.00 వరకు జరిగిన ఈ భేటీలో పలు కీలక విషయాలు చర్చించారు.
వైసీపీలో తాడేపల్లి సీఎం క్యాంప్ ఆఫీస్ (Tadepalli CM Camp Office) వేదికగా మరోసారి బుజ్జగింపుల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే పలుమార్లు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి (Balineni Srinivasa Reddy) నేరుగా వెళ్లి..