Home » Tata Nexon EV
టాటా కార్లలో నెక్సాన్ సబ్ కాంటాక్ట్ ఎస్యూవీ మంచి సేల్స్ అవుతున్నాయి. కారు లుక్ పరంగా, మైలేజి పరంగా వినియోగదారులను అమితంగా ఆకట్టుకుంది. నెక్సాన్ కారును కంపెనీ 2017లో లాంచ్ చేసింది. ఆ సమయంలో పెట్రోల్, డీజిల్ వెర్షన్లు ఉన్నాయి. తర్వాత ఎలక్ట్రిక్ కారు అందుబాటులోకి వచ్చింది. ఏడేళ్లలో ఏడు లక్షల నెక్సాన్ కార్లను కంపెనీ విక్రయించింది. నెక్సాన్ కార్లకు జనం నుంచి వస్తోన్న ఆదరణకు అనుగుణంగా డిస్కౌంట్‌ను కంపెనీ ప్రకటించింది. పెట్రోల్, డీజిల్ వేరియంట్ కార్లను రూ.16 వేల నుంచి రూ.లక్ష వరకు తగ్గించింది.
టాటా మోటార్స్ (Tata Motors) తాజాగా నెక్సాన్ ఈవీ మ్యాక్స్ డార్క్(Nexon EV Max Dark)
టాటా మోటార్స్ (Tata Motors) నుంచి వచ్చిన ఎలక్ట్రిక్ కార్ నెక్సాన్ ఈవీ (Nexon EV) ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లోకి ఎక్కింది
ఆటో ఎక్స్పో 2023లో లభించిన బ్లాక్‌బస్టర్ స్పందనతో సంతోషంలో మునిగిపోయిన టాటా మోటార్స్(Tata Motors) తాజాగా నెక్సాన్(Nexon), హారియర్(Harrier)
దేశీయ వాహన దిగ్గజం టాటా మోటార్స్ (TATA Motors) గుడ్‌న్యూస్ చెప్పింది. ఆధరణ పొందుతున్న ఎలక్ట్రిక్ సిరీస్‌లోని నెగ్జాన్ ఈవీ ప్రైమ్ (Nexon EV Prime), నెగ్జాన్ ఈవీ మ్యాక్స్ (Nexon EV Max) కార్ల ధరలను రూ.50 వేల వరకు తగ్గిస్తున్నట్టు ప్రకటించింది.