Home » Technology news
ఏదో ఒక సందర్భంలో డిలేట్ అయిన వాట్సప్(WhatsApp) చాట్‌ని తిరిగి పొందాలని చూస్తాం. కానీ చాలా మందికి దాన్ని రిట్రైవ్ చేయడమెలాగో తెలీదు. అందులో ముఖ్యమైన పాస్వర్డ్లు, ఫోటోలు, డాక్యుమెంట్లు తదితర కీలక సమాచారం ఉంటుంది.
గూగుల్ జెమినీకి కొత్తగా ‘మెమరీ’ ఫీచర్ కలవనుంది. తద్వారా భవిష్యత్తు కాన్వర్సేషన్లను తెలియజేయగలుగుతుంది. అంటే యూజర్‌కు సంబంధించిన ఫ్యాక్ట్స్‌ను సేవ్ చేసి భవిష్యత్తులో గుర్తు చేయగలుగుతుంది
రెడిట్ ‘ఆస్క్ మి ఎనీథింగ్’ ఫీచర్‌కు కొత్త టూల్స్‌ని జోడించింది. గెస్ట్ కొలాబిరేటర్స్, షెడ్యూల్డ్ సెషన్స్ క్లియర్ ఎండింగ్స్, ఆర్ఎస్వీపీ ఆప్షన్స్, సార్టింగ్ ఫీచర్స్, కమ్యూనిటీ సపోర్ట్ కోసం డెడికేటెడ్ ఎఎంఏ(ఆస్క్‌మి ఎనీథింగ్) హబ్ ఉన్నాయి. అవి వరుసగా
వివో కొత్త స్మార్ట్ ఫోన్ ‘వివో వై200 ప్రొ’ని ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేయనుందని సమాచారం. ‘91 మొబైల్స్’ నివేదిక ప్రకారం మన దేశంలో దీని ధర రూ.25,000గా ఉండనుంది.
గూగుల్ - ఆండ్రాయిడ్ డివైజ్‌ల కోసం జెమినీ నానో - ‘పవర్డ్ స్కామ్ కాల్ డిటెక్షన్ ఫీచర్’ను పరిచయం చేస్తోంది. మోసపూరిత భాష, సంబంధిత సంభాషణలను జాగ్రత్తగా ఇది విశ్లేషిస్తుంది.
యాపిల్ ప్రత్యేకించి 37.40 కోట ్ల మేర అకౌంట్లను గత ఏడాది బ్లాక్ చేసింది. ఇందులో డెవలపర్, కస్టమర్ అకౌంట్లు ఉన్నాయని యాపిల్ ఒక నివేదికలో తెలిపింది.
గూగుల్ మెసేజెస్ తన ఆర్సీఎస్చాట్స్కు మెసేజ్ ఎడిటింగ్ ఫీచర్‌ను జోడించింది. ఆర్సీఎస్(రిచ్ కమ్యూనికేషన్ సర్వీసెస్) చాట్స్ కూడా ఇతర మెసేజింగ్ యాప్‌లకు దీటుగా పని చేసేందుకు వీలుగా ఈ ఉన్నతీకరణ చేసింది.
పోకో నుంచి కొత్త ఫోన్ ఇండియాలో విడుదలైంది. క్వాల్‌కామ్‌కు చెందిన లేటెస్ట్ 4ఎన్ఎం ఆక్టా-కోర్ స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జన. 3చిప్ సెట్‌తో ఆ ఫోన్ ఇండియాలోకి వస్తోంది
యాపిల్ - ఐఫోన్, ఐపాడ్లలో సరికొత్త ఫీచర్ ‘ఐ ట్రాకింగ్’ను తీసుకువస్తోంది. ఏఐ, మెషీన్ లెర్నింగ్ సామర్ధ్యాల సహాయంతో ఈ ఫీచర్ పనిచేస్తుంది. ఐఫోన్, ఐపాడ్ల్లోని ఫ్రంట్ కెమెరా యూజర్ కళ్ళను ఫాలో అవుతుంది.
ఇన్ఫినిక్స్ జీటీ 20 ప్రొ మన దేశంలోకి ఈ నెల 21న వస్తోంది. గేమింగ్ ఔత్సాహికులకు ఇన్‌స్టోర్ ఇందులోని ప్రత్యేకత.