Home » Teegala Krishna Reddy
Thigala Krishna Reddy: ఇటీవల కాలంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య మరింతగా పెరిగిపోతుంది. దాదాపుగా ప్రతిరోజు పలుచోట్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. అత్యంత వేగంగా వాహనాలను నడపడం, రాష్ డ్రైవింగ్, మద్యం తాగి వాహనాలు నడపడం వల్ల చిన్న వయస్సులోనే ప్రాణలు కోల్పోతున్నారు. హైదరాబాద్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డి మనవడు మృతిచెందాడు. ఈఘటన తీవ్ర విషాదాన్ని నింపింది.
తాను త్వరలో టీడీపీలో చేరబోతున్నానని మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి ప్రకటించారు. టీడీపీకి పూర్వ వైభవం కోసమే చంద్రబాబుతో భేటీ అయ్యానని చెప్పారు.
మహేశ్వరం టికెట్ తనకే ఇవ్వాలని, సబితారెడ్డికి ఇస్తే పార్టీ ఓడిపోవడం ఖాయమని సంచలన వ్యాఖ్యలు చేసి
అవును.. మహేశ్వరం నియోజకవర్గంలో (Maheswaram) ఎప్పుడూ ఉప్పునిప్పులా ఉండే మంత్రి సబితారెడ్డి (Sabitha Indra Reddy) , మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి (Teegala Krishna Reddy)ఒక్కటయ్యారు..! వచ్చే ఎన్నికల్లో పార్టీ టికెట్ ఎవరికన్నది ప్రస్తుతానికి సస్పెన్సే అయినా ఇద్దరూ కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నారు.! ..
అవును.. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు (TS Assembly Elections) సమీపిస్తున్న వేళ చిత్రవిచిత్రాలు జరిగిపోతున్నాయ్!. బద్ధ శత్రువులు అన్నవాళ్లు.. మిత్రులైపోతున్నారు..! రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శత్రువులు ఉండరన్న మాట అక్షరాలా నిజం చేస్తున్నారు నేతలు!..
తెలంగాణలో రాజకీయాలు (Telangana Politics) గంట గంటకూ మారిపోతున్నాయ్.. ఎప్పుడు ఏ నేత సొంత పార్టీకి గుడ్ బై చెప్పి.. వేరే పార్టీలో చేరతారో..? అర్థం కాని పరిస్థితి. బీఆర్ఎస్ పార్టీ నుంకాంగ్రెస్, బీజేపీలోకి.. బీఆర్ఎస్, బీజేపీ (BJP) నుంచి కాంగ్రెస్‌లోకి (Congress) ఇలా నేతలు జంపింగ్‌లు షురూ చేసేశారు..