Home » Telangana CM KCR
సీఎం కేసీఆర్(CM KCR)కు తెలంగాణ(Telangana) ఆటవస్తువుగా మారిందని టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి(TPCC Chief Revanth Reddy) విమర్శించారు. మంగళవారం నాడు గాంధీభవన్(Gandhi Bhavan)లో రేవంత్ మీడియాతో మాట్లాడారు.
‘ఏరు దాటేవరకు ఓడ మల్లన్న.. ఏరు దాటాక బోడి మల్లన్న’ అనే నానుడి గుర్తుంది కదా..! ఇది అక్షరాలా తెలంగాణ సీఎం కేసీఆర్‌కు (CM KCR) సరిపోతుందేమో!. ఎందుకంటే.. గవర్నర్ తమిళిసైకు సీఎం కేసీఆర్‌కు (Governer Vs CM KCR) మధ్య పచ్చగడ్డేస్తే భగ్గుమనేంతలా పరిస్థితులున్నాయ్...
బంధుల పేరుతో కేసీఆర్(KCR) డ్రామాలు చేస్తున్నారు, బీఆర్ఎస్ ప్రభుత్వం(BRS GOVT) బంద్ అయ్యే రోజులు దగ్గర పడడంతోనే డ్రామాలు ఆడుతున్నారని ఓటమి భయం ఎక్కువైందని భువనగిరి(Bhuvanagiri) ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి(MP Komati Reddy Venkat Reddy) అన్నారు.
అవును.. కోకాపేట్ భూములు (Kokapeta Lands) ‘కేక’ పుట్టించాయి!. కో అంటే కోటి అని కాసుల వర్షం కురిపించాయి.! మధ్యాహ్నం వరకు తెలంగాణ, హైదరాబాద్‌లోని భూముల రేట్లను క్రాస్ చేసిన ఈ భూములు వేలం ముగిసేసరికి ఆల్ ఇండియా రికార్డ్ (All India Record) సృష్టించాయి.!..
తెలంగాణలో ఎన్నికలు (TS Assembly Elections) సమీపిస్తున్న కొద్దీ బీఆర్ఎస్‌లో (BRS) నరాలు తెగేంత టెన్షన్ మొదలైంది. ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితి..! ఈ నెలాఖరులోగా 28 మంది ఎమ్మెల్యేలపై వేటు పడుతుందనే వార్త.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల (BRS MLAs) గుండెల్లో గుబులు పుట్టిస్తోంది.!.
నాలుగు నెలల క్రితం నాటి మాట! మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలానికి సీఎం కేసీఆర్ వచ్చారు!
తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ రాష్ట్రం ఎలా వచ్చింది అన్నది కేసీఆర్ మర్చిపోతున్నారు.
ఎన్నికల ముందు కేసీఆర్ సర్కార్ (KCR Govt) కీలక నిర్ణయం తీసుకుంది. దివ్యాంగులకు (Disabled Persons) పెన్షన్ (Pension) పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం తియ్యటి శుభవార్త చెప్పింది..
తెలంగాణ సర్కార్‌పై గవర్నర్ తమిళిసై మెత్తబడ్డారు. రాజ్‌భవన్, ప్రగతిభవన్ మధ్య దూరం తగ్గినట్టుగా తాజాగా ఒక పరిణామం స్పష్టం చేసింది. పెండింగ్ బిల్లులను జూలై 15లోగా క్లియర్ చేస్తామని తెలంగాణ రాజ్‌భవన్ వర్గాలు వెల్లడించాయి. మున్సిపల్, ప్రైవేట్ యూనివర్సిటీ బిల్లులు గత కొంత కాలంగా పెండింగ్‌లో ఉన్న సంగతి తెలిసిందే.
ప్రధాని నరేంద్రమోదీ ఈ నెల 8న తెలంగాణలో పర్యటించనున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా వరంగల్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించనున్నారు. అనంతరం వరంగల్‌లో బీజేపీ నిర్వహించనున్న సభలో ప్రధాని మోదీ పాల్గొననున్నారు. ఇక వరంగల్‌లో నిర్వహించనున్న మోదీ సభకు తెలంగాణ సీఎం కేసీఆర్‌కు కేంద్రం ఆహ్వానం పంపింది.