Home » Telangana Congress
కాంగ్రెస్ తొలి జాబితాలో సుమారు 60 మంది పేర్లు ఉంటాయని ప్రచారం జరుగుతోంది. తొలి విడత జాబితాలో బలమైన, ముఖ్యమైన అభ్యర్థులతో ఏకాభిప్రాయం ఉన్న కొన్ని స్థానాలలో మాత్రమే అభ్యర్థులను ప్రకటించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించుకుంది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు (TS Assembly Polls) సమీపిస్తుండటంతో అధికార, ప్రతిపక్షాలు కదనరంగంలోకి దూకేశాయి. భారీ బహిరంగ సభలు, కీలక ప్రకటనలు.. ఎన్నికల హామీలతో దూసుకెళ్తున్నాయి. అందరికంటే ..
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై మంత్రి కేటీఆర్ (Minister KTR) కీలక వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ ఎన్నికలకు (TS Assembly Polls) సంబంధించి ఇక నోటిఫికేషన్ రావడమే ఆలస్యమని ప్రతిపక్షాలు, రాష్ట్ర ప్రజలు అనుకుంటున్న సమయంలో ఉన్నట్లుండి కేటీఆర్ బాంబ్ పేల్చారు...
అవును.. మీరు వింటున్నది నిజమే.. బీజేపీ (Telangana BJP) అంచనాలన్నీ అట్టర్ ప్లాప్ అయ్యాయి..! ఇప్పుడు పరిస్థితున్నీ మారిపోయాయి..! దీంతో చేసేదేమీ లేక కాంగ్రెస్(Congress) పైనే కమలం కోటి ఆశలు పెట్టుకుంది.!..
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు (TS Assembly Elections) సమీపిస్తున్న కొద్దీ రాజకీయ సమీకరణలు మారిపోతున్నాయ్!. బీఆర్ఎస్లో (BRS) టికెట్ దక్కని ముఖ్యనేతలు, సిట్టింగులంతా పక్క చూపులు చూస్తున్నారు. దీంతో రోజురోజుకూ పొలిటికల్ హీట్ పెరిగిపోతోంది. ఒక్క మాటలో చెప్పాలంటే రాష్ట్ర రాజకీయాలు బీఆర్ఎస్, కాంగ్రెస్ చుట్టూనే తిరుగుతున్నాయి..
త్వరలో జరగనున్న తెలంగాణ శాసనసభ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపిక వాయిదా పడింది. విధి విధానాలు, సర్వేలు, ఈక్వేషన్స్ ముందు పెట్టుకొని అభ్యర్థుల జాబితా సిద్ధం చేయాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించింది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో (TS Assembly Elections) ఈసారి గెలిచి హ్యాట్రిక్ (Hatrick CM) కొట్టాలని కలలు కంటున్న బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్కు (CM KCR) అన్నీ ఊహించని షాకులే తగులుతున్నాయి. కాంగ్రెస్, బీజేపీ కంటే ముందే 115 మంది అభ్యర్థులను (BRS First List) ప్రకటించిన కేసీఆర్..
అవును.. గులాబీ బాస్, తెలంగాణ సీఎం కేసీఆర్ (CM KCR) చాలా మారిపోయారు..! ఎంతలా అంటే ఒకప్పటికీ.. ఇప్పటికీ పూర్తి భిన్నంగా మారారు..! గత రెండు దఫాలుగా గెలిచినప్పుడు సార్లో ఉండే ఫైర్ ఇప్పుడు కనిపించట్లేదు! గతంలో ఏదీ లెక్క చేయకుండా ‘చూస్కుందాం పో’ అన్నట్లుగా పరిస్థితులు ఉండేవి...
తెలంగాణ కాంగ్రెస్లో పోటీ చేసే అభ్యర్థులు భారీగానే ఉన్నారు. దాదాపు 1025 మంది కాంగ్రెస్ తరపున పోటీ చేసేందుకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. శుక్రవారంతో దరఖాస్తుల స్వీకరణ గడువు ముగిసింది. చివరి రోజు భారీగా దరఖాస్తులు వచ్చాయి. ఆశావాహుల రాకతో గాంధీభవన్ కళకళలాడింది. ఈసారి మాత్రం సీనియర్లు పక్కకు
119 అసెంబ్లీ స్థానాలకు గాను వందల్లో అప్లికేషన్లు ఇప్పటికే వచ్చాయి. ఇవాళ చివరి రోజు పెద్ద ఎత్తున ఆశావహులు దరఖాస్తులు చేసుకున్నారు. సినిమా, వ్యాపార రంగాలతో పలువురు ముఖ్యులు పెద్ద ఎత్తున దరఖాస్తులు చేసుకున్నారు. మరీ ముఖ్యంగా కాంగ్రెస్ తరఫున పోటీచేయడానికి ఎన్నారైలు తెగ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు...