Home » Telangana High Court
స్వాతంత్ర్య దినోత్సవం రోజున ఎల్బీనగర్లో గిరిజన మహిళలపై పోలీసులు దాడి చేసిన ఘటనపై హైకోర్టులో విచారణ జరిగింది.
పీజీ మెడికల్ కోర్సులకు సంబంధించి జీవో నంబరు 107లో పేర్కొన్న ఫీజుల్లో ప్రస్త్తుతానికి ఏ-క్యాటగిరీ సీట్లకు 60 శాతం, బీ-క్యాటగిరీ సీట్లకు 70 శాతం ఫీజులు చెల్లిస్తే సరిపోతుందని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. పెంచిన ఫీజులు రిట్ పిటిషన్లో ఇచ్చే తుది తీర్పునకు లోబడి ఉంటాయని తెలిపింది.
మద్యం దుకాణాల టెండర్స్ నోటిఫికేషన్లపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది.
తెలంగాణ వైన్స్ టెండర్ల నోటిఫికేషన్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రద్దు చేయాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.
తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాలకు భూముల కేటాయింపు సవాల్ చేస్తూ దాఖలైన పిల్‌పై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది.
ఉపాధ్యాయుల బదిలీల నిబంధనలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై త్వరగా విచారణ చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు విజ్ఞప్తి చేసింది. స్టే ఉండటం వల్ల అన్ని విభాగాలకు సంబంధించిన దాదాపు 60 వేలమంది ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు నిలిచిపోయాయని పేర్కొంది.
హైదరాబాద్: వివేక హత్య కేసులో మాజీ ఐఏఎస్ అజేయ కల్లం పిటిషన్ విచారణ అర్హతపై తీర్పును తెలంగాణ హైకోర్టు రిజర్వు చేసింది. 161 సీఆర్పీసీ కింద నోటీస్ ఇవ్వలేదని అజయ్ కల్లం తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు.
తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు, వరదలపై ధాఖలైన పిల్లో శుక్రవారం హైకోర్టులో విచారణ జరిగింది.
బుద్వేలులో భూముల వేలం ఆపాలని హైకోర్టు న్యాయవాదుల సంఘం పిల్ వేసిన విషయం తెలిసిందే. నేడు న్యాయవాదుల సంఘం లంచ్ మోషన్ మెన్షన్ చేయనుంది. ఈ రోజు నుంచి వేలం ప్రక్రియ ప్రారంభం కానుంది.
హైదరాబాద్: తెలంగాణ రాష్టంలో విద్యార్థుల ఆత్మహత్యలపై హైకోర్టులో పిల్ దాఖలైంది. రాష్టంలో ప్రతి సంవత్సరం టెన్త్, ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని న్యాయవాది శంకర్ ఈ పిల్ దాఖలు చేశారు.