Home » Telangana Visit
మహబూబ్‌నగర్‌లో చేపట్టనున్న పలు అభివృద్ధి కార్యక్రమాలు, భారీ బహిరంగ సభలో పాల్గొనేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్ చేరుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం తరపున మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రధానికి స్వాగతం పలికారు.
హైదరాబాద్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) తెలంగాణలో ఆదివారం కీలక పర్యటన చేయనున్నారు. మధ్యాహ్నం 1:30 గంటల సమయంలో ఆయన శంషాబాద్ ఎయిర్పోర్ట్ చేరుకోనున్నారు. 1:35 గంటలకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో మహబూబ్‌నగర్‌కు బయలు దేరుతారు.