Home » TGPSC
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీజీపీఎస్సీ)పై విశ్వాసం ఉంచి పరీక్షలు రాయాలని.. మెరిట్ ఉంటే ఉద్యోగం వస్తుందని టీజీపీఎస్సీ ఛైర్మన్ బుర్ర వెంకటేశం అన్నారు. చాలా ఏళ్ల తరువాత గ్రూప్ 2 పరీక్ష నిర్వహిస్తున్నామని, అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా అన్ని ఏర్పాట్లు చేసామని తెలిపారు.
గ్రూప్ 2 పరీక్షలను సమర్థవంతంగా నిర్వహించేలా అధికారులు సమన్వయంతో కృషి చేయాలని టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం పేర్కొన్నారు. అభ్యర్థులు హాల్ టికెల్, ఒరిజినల్ గుర్తింపు కార్డుతో హాజరు కావాలని సూచించారు. అభ్యర్ధులు ఒక రోజు ముందుగానే పరీక్ష కేంద్రాలను పరిశీలించుకోవాలని సూచించారు.
Telangana Group 1 Aspirants: తెలంగాణ గ్రూప్ 1 పరీక్ష రాసే అభ్యర్థులకు బిగ్ షాక్ ఇచ్చింది రాష్ట్ర హైకోర్టు. గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షకు హైకోర్టు డివిజన్ బెంచ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సింగిల్ బెంచ్ తీర్పును సమర్థించిన డివిజన్ బెంచ్.
Telangana: గ్రూప్ - 1 మెయిన్స్ పరీక్షలకు అడ్డంకులు తొలగిపోయాయి. వివిధ కారణాలతో గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షలపై హైకోర్టులో అభ్యర్థులు పలు పిటిషన్లు దాఖలు చేశారు. మంగళవారం ఉదయం ఈ పిటిషన్లపై విచారణకు రాగా.. గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షలపై దాఖలైన పిటిషన్లను న్యాయస్థానం కొట్టివేసింది.
టీజీ పీఎస్పీ కమిషన్ గేటు, గోడలపై పోస్టర్లు వెలిశాయి. కమిషన్ తీరును తప్పుపడుతూ సిగ్గు.. సిగ్గు అని పోస్టర్లపై రాసుకొచ్చారు. గ్రూప్-1 పరీక్షకు 150 ప్రశ్నలు కూడా రూపొందించడం రాదని తమదైన శైలిలో విమర్శించారు.
ఎన్ని ప్రభుత్వాలు మారినా రైతుల తలరాతలు మారడంలేదు. తెలుగుగంగ కాల్వ ప నులు పూర్తికాకపోవడంతో చెరువులకు నీరు నింపలేకున్నా రు. ఫలితంగా రైతుల కళ్లల్లో కన్నీళ్లు తప్ప మరేమీ మిగల డంలేదు. పనులు పూర్తి కాకపోవడంతో బ్రహ్మంసాగర్లో నీరున్నా చెరువులకు చేరలేదు.
జూనియర్ లెక్చరర్ పోస్టుల నియామక పరీక్ష ఫలితాలు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(TGPSC) సోమవారం విడుదల చేసింది. ఓ ప్రకటనలో ఫలితాల వివరాలు వెల్లడించింది. రిసల్ట్ని వెబ్సైట్లో పెట్టినట్లు తెలిపింది.