Home » Thanneeru Harish Rao
మోటర్లకు మీటర్లు పెట్టకపోవడం వల్లనే అదనపు డబ్బులు రాలేదని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) కుండ బద్దలు కొట్టారని, ఇంత కాలం బీజేపీ నాయకులు (BJP Leaders) అబద్దాలతో దబాయించారని మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao) అన్నారు.
కాంగ్రెస్ పార్టీ ( Congress party ) మేనిఫెస్టో కంటే బీఆర్ఎస్ పార్టీ ( BRS party ) మేనిఫెస్టో నూరు పాల్లు నయమని మంత్రి హరీశ్‌రావు (Minister Harish Rao ) తెలిపారు. మంగళవారం నాడు హుస్నాబాద్‌లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యే సతీష్ కుమార్‌కు మద్దతుగా ఎన్నికల ప్రచారం, రోడ్ షోలో మంత్రి హరీశ్‌రావు పాల్గొన్నారు.
గత ఉప ఎన్నికల్లో ఆరు అడుగుల మంత్రి హరీశ్‌రావును పరిగెత్తించాను.. ఈ ఎన్నికల్లో బుడ్డోడు కేటీఆర్‌ని పరిగెత్తిస్తానని బీజేపీ దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు ( Raghunandan Rao ) సెటైర్లు వేశారు.
Telangana Elections: కాలం అయినా కాకున్నా నేడు కాళేశ్వరం జలాలతో శనిగరం ప్రాజెక్టు ద్వారా రెండు పంటలకు నీళ్ళు వస్తున్నాయని మంత్రి హరీష్‌రావు అన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ( CM KCR ) , మంత్రి హరీశ్‌రావు ( Minister Harish Rao ) లపై కాంగ్రెస్ పార్టీ ( Congress party ) ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది.
కాంగ్రెస్ పార్టీ ( Congress party ) అధికారంలోకి వస్తే కరెంట్ కష్టాలు మళ్లీ వస్తాయని.. ఇన్వెర్టర్లు, జనరేటర్లు పెట్టుకోవాల్సి వస్తుందని మంత్రి హరీశ్‌రావు ( Minister Harish Rao ) ఎద్దేవ చేశారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ( CM KCR ), మంత్రి హరీశ్‌రావు ( Minister Harish Rao ) కాంగ్రెస్ పార్టీపై బహిరంగ సభల్లో చేసిన ధూషణలపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు నిరంజన్ ( Niranjan ) తెలిపారు. శ
ఎన్నికల ప్రచారంలో భాగంగా జగదేవపూర్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ నిర్వహించిన రోడ్‌షోలో మంత్రి హరీష్‌రావు పాల్గొన్నారు.
కేంద్ర మాజీమంత్రి చిదంబరం ( Chidambaram ) వ్యాఖ్యలపై ఎక్స్ వేదికగా మంత్రి హరీశ్‌రావు ( Minister Harish Rao ) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చిదంబరం తీరు చూస్తుంటే హంతకుడే సంతాపం తెలిపినట్టుగా ఉంది. తెలంగాణ ప్రకటన చేసిన చిదంబరం.. దాన్ని వెనక్కి తీసుకున్న ఫలితంగానే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం రాదనే ఆందోళనతో యువకులు బలిదానం చేశారని మంత్రి హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
దక్షిణ భారతదేశంలో హ్యాట్రిక్ సీఎంగా కేసీఆర్ రికార్డ్ కొట్టబోతున్నారని మంత్రి హరీశ్‌రావు ( Minister Harish Rao ) వ్యాఖ్యానించారు. బుధవారం నాడు సిద్దిపేటలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.