Home » Tirupathi News
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. నేడు (బుధవారం) తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు 4 గంటల సమయం పడుతోంది.
తిరుమలలో నేడు (మంగళవారం) భక్తుల రద్దీ బాగా తగ్గింది. శ్రీవారి దర్శనం కోసం కేవలం ఒక్క కంపార్ట్మెంటులో మాత్రమే వేచి ఉన్నారు.
తిరుమలలో భక్తుల సంఖ్య తగ్గింది. నేడు (సోమవారం) శ్రీవారి సర్వదర్శనానికి కేవలం 2 కంపార్ట్మెంట్లలో మాత్రమే భక్తులు వేచి ఉన్నారు.
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. నేడు (శనివారం) శ్రీవారి సర్వదర్శనానికి భక్తులు 6 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్వనానికి 12 గంటల సమయం పడుతోంది.
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. నేడు (శుక్రవారం) శ్రీవారి సర్వదర్శనానికి 6 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. నేడు (బుధవారం) టోకెన్ లేని భక్తుల సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది.
రుమలలో భక్తుల రద్దీ నేడు (బుధవారం) సాధారణంగా ఉంది. నేడు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉండాల్సిన పని లేకుండా తిరుమల తిరుపతి దేవస్థానం నేరుగా కల్పిస్తోంది.
తిరుమలకు నడిచి వెళ్లే భక్తులకి ఇచ్చే దివ్యదర్శనం టోకెన్లు జారీ కేంద్రాన్ని ఈ రోజు నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం మార్పులు చేసింది. నిన్నటి వరకూ కాలిబాట, గాలిగోపురం వద్ద దివ్య దర్శనం టోకెన్లు జారీ చేస్తున్నారు.
శుక్రవారం శ్రీవారి ఆలయంలో సమయా భావం కారణంగా నిజపాద దర్శనాన్ని పున్నరుద్దరించలేమని టీటీడీ ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు.
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. బుధవారం శ్రీవారి దర్శనం కోసం 11 కం పార్ట్మెంట్లలో భక్తులు ఉన్నారు.