Home » Tollywood
ఆదిపురుష్ సినిమాలో శ్రీరాముడి పాత్రకు ప్రభాస్ ఎంపికే తప్పనట్టుగా కొందరు నెటిజన్లు దర్శకుడు ఓం రౌత్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రభాస్ కంటే రాముడిగా పలానా హీరో బాగుంటాడని ఉచిత సలహాలు కూడా ఇస్తున్నారు.
‘ఆదిపురుష్’ సినిమా చూసిన ప్రేక్షకులు విజువల్ ఎఫెక్ట్స్‌పై పెదవి విరుస్తున్నారు. సినిమాలోని విజువల్ ఎఫెక్ట్స్ నాసిరకంగా ఉన్నాయని అభిమానులు సైతం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సినీ డ్రగ్స్ కేసును (Cine Drugs Case) సీరియస్‌గా తీసుకున్న హైదరాబాద్ పోలీసులు (Hyderabad Police) కూపీ లాగుతున్నారు. డ్రగ్స్ కేసులో (Drugs Case) అరెస్టయిన తెలుగు నిర్మాత కేపీ చౌదరి (KP Chowdary) కస్టడీ కోసం పోలీసులు ఎదురుచూస్తున్నారు..
టాలీవుడ్ హీరోయిన్ డింపుల్ హయాతీ (Dimple Hayati ) వర్సెస్ డీసీపీ రాహుల్ హెగ్డే (DCP Rahul Hegde) ఎపిసోడ్లో గంటకో కొత్తకోణం వెలుగు చూస్తోంది. ఇవాళ ఉదయం నుంచి ఈ వ్యవహారంలో పలు సంచలన విషయాలు బయటపడ్డాయి...
తెలుగు రాష్ట్రాల్లో సినిమాలను, రాజకీయాలను వేరువేరుగా చూడలేం. సినీ రంగంలో ఓ వెలుగు వెలుగొందిన ధృవ తార నందమూరి తారక రామారావు సీఎం పీఠాన్ని అధిష్టించిన చరిత్ర మన తెలుగు ప్రజల సొంతం. ఎన్టీఆర్‌ను రాజకీయంగా విమర్శిస్తూ..
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తమిళ నటుడు రజనీకాంత్ ఇప్పుడు కేంద్ర బిందువుగా మారారు. రజనీ చుట్టే అధికార వైసీపీ, విపక్ష టీడీపీ పరస్పరం మాటల యుద్ధం చేసుకుంటున్నాయి. రజనీకాంత్ వ్యక్తిత్వాన్ని హననం చేసే..
ఏపీలో ఇప్పుడు ఎక్కడ చూసినా తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ (Superstar Rajanikanth) గురించే చర్చ.. ఏ లీడర్ మీడియా (Media) ముందుకు వచ్చినా తలైవా (Thalaiva) గురించే మాట్లాడేస్తున్నారు...
తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం రేకెత్తించిన వైఎస్ వివేకానందరెడ్డి హత్య (YS Viveka Murder Case) కేసు విచారణ కీలక దశలో ఉంది. అతి త్వరలోనే కేసులో సూత్రదారులెవరు..? పాత్రదారులెవరు..?...
RRR.. ఈ మూడక్షరాల సినిమా (RRR Movie) తెలుగోడి సత్తాను విశ్వ యవనిపై చాటిచెప్పింది. తెలుగోడి ఘాటు, నాటు (Natu Natu Song) ఎలా ఉంటుందో ప్రపంచానికి పరిచయం చేసింది...
‘ధమకా’, ‘వాల్తేరు వీరయ్య’ వంటి వరుస సూపర్ హిట్ల తర్వాత రవితేజ (Ravi Teja) నటిస్తున్న తాజా చిత్రం ‘రావణాసుర’ (Ravanasura).