Home » Trees
ఒక చెట్టు నుంచి మహా అయితే ఎంత ఆదాయం వస్తుంది! అది ఏ రకమైనా.. పండ్లు, పూలు లేదా ఆయుర్వేద ఔషధ రూపంలో వందల నుంచి వేల రూపాయల్లో ఉండొచ్చు.
‘ఎందరికో నీడ, ఫలాలు, కొయ్య, ఇంటికి అవసరమయ్యే పరికరాలను అందిస్తూ ఎంతో పచ్చగా ఉండే నన్ను నరకడం మానవ వినాశనానికి హేతువు. విశ్వానికి వెలుగు దివ్వెగా నిలిచి ప్రాణవాయువును అందిస్తూ మానవాళిని రక్షించే ఏకైక సాధనాన్ని. నా ఆగమనం. చల్లని మేఘాలకు తీపికబురు నా శ్వాస.... సుతిమెత్తని నాస్పర్శ తోనే వరుణుడు పరవశమవుతాడు.
తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం కుమారదేవం వద్ద గోదావరి ఒడ్డున సినీ వృక్షం ఉంది. దాని వయస్సు సుమారు 150 సంవత్సరాలు. దాదాపు 300సినిమాలు ఆ చెట్టు వద్ద చిత్రీకరించారు.
Telangana: తమ వ్యాపారానికి అడ్డు వస్తుందనే కారణంగా లగ్జరీ సికారా క్లినిక్స్, ఫెమినా ఫ్లాంట్ స్టూడియో సెలూన్ నిర్వాహకులు ఈ మహా వృక్షాన్ని తొలగించారు. రోడ్డు మీద వెళ్లేవారికి చెట్టు, దాని కొమ్మలు కనిపించకుండా అడ్డువస్తున్నాయంటూ ఏకంగా సుమారు 50 ఏళ్ల చెట్టును నిర్ధాక్షణ్యంగా నరికివేశారు.
ప్రతి ఒక్కరు మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని కలెక్టర్ రంజితభాషా విద్యార్థులకు సూచించారు.
మదురై శుభశ్రీకి ఔషధ మొక్కల పెంపకమంటే కాలక్షేపం కాదు. ప్రాచీన వైద్య సంప్రదాయాల్ని పరిరక్షించే ఒక యజ్ఞం. అయిదువందలకు పైగా అరుదైన జాతులకు నెలవైన ఆమె ఔషధ వనం ఇప్పుడు పరిశోధనా విద్యార్థులకు అధ్యయన కేంద్రంగా మారింది.
విద్యార్థులు చదువుకునే దశ నుంచే మొక్కలు నాటి పరిరక్షించడం అలవ ర్చుకోవాలని పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిశోర్ కుమార్ రెడ్డి సూచించారు.
పర్యావరణాన్ని పరిరక్షించడానికి ప్రతి ఒక్కరూ ఓ మొక్కను నాటి సంరక్షించాలని కలెక్టర్ వెంకటేశ్వర్ పిలుపునిచ్చారు.
ప్రతిఒక్కరూ విరివిగా మొక్కలు నాటి పర్యావరణాన్ని సంరక్షించుకుందామని కలెక్టర్ చామకూరి శ్రీధర్ పిలుపునిచ్చారు.
జీవరాశి మనుగడకు మొక్కలే ఆధారమని తెలుగుదేశం పార్టీ రాజంపేట పార్లమెంట్ అధ్యక్షుడు చమర్తి జగన మోహనరాజు తెలియజేశారు. శుక్రవారం అటవీశాఖ రేంజర్ ఆర్. నారాయణ ఆధ్వర్యంలో మండల పరిధిలోని ఎస్.ఆర్ పాలెం వద్ద నగరవనంలో వన మహోత్సవం ప్రారంభించారు.