Home » TS Assembly
Telangana: మరికాసేపట్లో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. ఒక్కొక్కరుగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీకి చేరుకుంటున్నారు. అయితే ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ మాత్రం వెరైటీకి అసెంబ్లీకి వచ్చారు.
Telangana: అసెంబ్లీలో ఎల్వోపీ కార్యాలయం మార్పుపై బీఆర్ఎస్ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అసెంబ్లీలో లీడర్ ఆఫ్ అపోజిషన్‌కు చిన్న ఛాంబర్ ఇవ్వడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Telangana: తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు గురువారం మొదలయ్యాయి. ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై ప్రసంగించారు. అయితే గవర్నర్ ప్రసంగంలో మొదటి పేజీలో పొందుపరిచిన అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
Telangana: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు గురువారం ఉదయం మొదలయ్యాయి. ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై ప్రసంగాన్ని ప్రారంభించారు.
హైదరాబాద్: తెలంగాణ శాసన సభ, శాసన మండలి సమావేశాలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 11.30 గంటలకు ఉభయ సభలనూ ఉద్దేశించి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రసంగించనున్నారు. అనంతరం ఉభయ సభలూ శుక్రవారానికి వాయిదా పడతాయి.
ప్రజా సమస్యలే అజెండాగా బీజేపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ బాట పట్టనున్నారు. రాత్రి సీనియర్ నేత రామచంద్రరావు నివాసంలో బీజేపీ ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు. అయితే ఈ సమావేశానికి ఎమ్మెల్యే రాజాసింగ్ మాత్రం హాజరు కాలేదు.
సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)పై మాజీ మంత్రి హరీష్ రావు(Harish Rao) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేఆర్ఎంబీ(KRMB)కు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాజెక్టుల అప్పగించడంతో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతుందని మండిపడ్డారు.
అసెంబ్లీ సమావేశాలపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) హాట్ కామెంట్స్ చేశారు. అసెంబ్లీ సమావేశాలపై క్యాబినేట్‌తో చర్చించిన తర్వాత.. నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
మీడియా పాయింట్ వద్ద ఎప్పుడు ఇలాంటి ఆంక్షలు లేవని బీఆర్ఎస్ ( BRS ) ఎమ్మెల్యే వివేకానందగౌడ్ ( MLA Vivekananda Goud ) అన్నారు. గురువారం నాడు అసెంబ్లీ వద్ద ఆయన మాట్లాడుతూ...అసెంబ్లీలో మాకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదని ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ అన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ బకాయిలు ( Electricity Dues ) చెల్లించని వాటిలో సిద్దిపేట, గజ్వెల్, హైదరాబాద్ సౌత్ మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి ( Revanth Reddy ) ప్రకటించారు.