Home » TS Cabinet Meet
తెలంగాణ కేబినెట్ సమావేశం ముగిసింది. సీఎం రేవంత్ రెడ్డి సారధ్యంలో జరిగిన ఈ భేటీలో మంత్రివర్గం పలు కీలకమైన నిర్ణయాలు తీసుకుంది.
ఈ నెల 21న రాష్ట్ర మంత్రిమండలి సమావేశం జరగనున్నట్లు తెలిసింది. సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన సమావేశాన్ని సచివాలయంలో నిర్వహించనున్నారు. ఇందులో ప్రధానంగా అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు, ఆగస్టు 15 నాటికి అమలు చేయబోయే పంట రుణాల మాఫీ పథకంపై చర్చించనున్నారు.
ఆదివారం సాయంత్రం 3:30 గంటలకు సెక్రటేరియెట్‌లో తెలంగాణ క్యాబినెట్ కీలక భేటి జరగనుంది. వాహనాల నెంబర్ ప్లేట్‌లలో టీఎస్‌కు బదులుగా టీజీగా మారుస్తూ క్యాబినెట్ ఆమోదం తెలపనుంది.