Home » TS Election 2023
ఎన్నికల వేళ బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్(KTR) వినూత్న ప్రచారం చేస్తున్నారు. సభలు, సమావేశాలు
తెలంగాణ ఎన్నికల సందర్భంగా జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 22లోని మాజీ ఐఏఎస్ అధికారి ఏకే గోయల్ ( Goyal ) ఇంట్లో ఎలక్షన్స్ స్క్వాడ్, టాస్క్‌ఫోర్స్ పోలీసులు సోదాలు నిర్వహించింది.
తొమ్మిదిన్నరేళ్లలో సీఎం కేసీఆర్ ( CM KCR ) తెలంగాణ ప్రజలకు ఒరిగింది ఏమీ లేదని పాలేరు కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ( Ponguleti Srinivasa Reddy ) అన్నారు.
కేసీఆర్ ( KCR ) పై ప్రజలు వ్యతిరేకతతో ఉన్నారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ( Amit Shah ) అన్నారు.
పటాన్‌చెరు నియోజకవర్గంలో కాంగ్రెస్ ( Congress ) ఎన్నికల ప్రచారంలో అపశృతి చోటుచేసుకుంది.
మ్మెల్సీ కల్వకుంట్ల కవిత ( Kavitha ) లిక్కర్ స్కాంలో అరెస్ట్ అవ్వకుండా సీఎం కేసీఆర్ ( CM KCR ) కేంద్ర హోంమంత్రి అమిత్ షా ( Amit Shah ) కాళ్లు పట్టుకున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ( Narayana ) సంచలన వ్యాఖ్యలు చేశారు.
బీఆర్ఎస్ ( BRS ) పార్టీ మరోసారి అధికారంలోకి వస్తే గిరిజనేతరులకు పోడు పట్టాలు ఇస్తామని సీఎం కేసీఆర్ ( CM KCR ) వ్యాఖ్యానించారు.
కాళేశ్వరం పేరుతో లక్ష కోట్లు, హైదరాబాద్‌లో పది వేల ఎకరాలను సీఎం కేసీఆర్ ( CM KCR ) దోచుకున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ( Revanth Reddy ) వ్యాఖ్యానించారు.
సీఈఓ వికాస్ రాజ్ ( CEO Vikas Raj ) ను కాంగ్రెస్ అధికార ప్రతినిధి హర్షవర్ధన్‌రెడ్డి ( Harshavardhan Reddy ) కలిశారు. పోస్టల్ బ్యాలెట్లల్లో నిర్లక్ష్యం, ప్రతి ఉద్యోగికి ఇంటి దగ్గర లేదా పంపిణీ కేంద్రం దగ్గర ఓటు వేసే అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా ( Amit Shah ) శేరిలింగంపల్లి నియోజకవర్గంలో రోడ్ షో నిర్వహించారు. ఈ రోడ్ షోలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.