Share News

Congress : పటాన్‌చెరు నియోజకవర్గంలో కాంగ్రెస్ ప్రచారంలో అపశృతి

ABN , First Publish Date - 2023-11-24T23:19:34+05:30 IST

పటాన్‌చెరు నియోజకవర్గంలో కాంగ్రెస్ ( Congress ) ఎన్నికల ప్రచారంలో అపశృతి చోటుచేసుకుంది.

 Congress : పటాన్‌చెరు నియోజకవర్గంలో కాంగ్రెస్ ప్రచారంలో అపశృతి

సంగారెడ్డి జిల్లా : పటాన్‌చెరు నియోజకవర్గంలో కాంగ్రెస్ ( Congress ) ఎన్నికల ప్రచారంలో అపశృతి చోటుచేసుకుంది. అమీన్‌పూర్ మండలం కిష్టారెడ్డి పేటలో కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో కార్యకర్తలు టపాసులు పేల్చారు. బాణాసంచా పేల్చడంతో ఎలక్ట్రికల్, హార్డ్‌వేర్ షాప్ భవనంపైకి మంటలు చెలరేగాయి.

Updated Date - 2023-11-24T23:19:39+05:30 IST