Home » University
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(Hyderabad Central University) హాస్టల్‌లో విద్యార్థి సంఘాల మధ్య ఘర్షణ జరగడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
లాలీపాల్‌లు కంటే తేలిగ్గా మాదకద్రవ్యాలు దొరుకుతున్నాయని, పోలీసులు మాత్రం మాదకద్రవ్యాల అక్రమ విక్రేతల జాడ తెలుసుకోవడంలో విఫలమవుతున్నారని ఓ యూనివర్శిటీ విద్యార్థి స్యయంగా పోలీసులకు క్లాస్ పీకాడు. డ్రగ్స్ బెడదను నిర్భీతగా పోలీసుల ముందే ఆ విద్యార్థి బయటపెట్టడాన్ని చూసి తోటి స్నేహితులు చప్పట్లతో హర్షాతిరేకం వ్యక్తం చేశారు.
Telangana Govt GO 55 Issue: తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో దారుణం చోటు చేసుకుంది. ఏబీవీపీ కార్యకర్తను జుట్టు పట్టి ఈడ్చారు మహిళా కానిస్టేబుల్స్. స్కూటీపై వెళ్తూ.. పరుగెడుతున్న విద్యార్థిని జుట్టు పట్టుకుని లాగారు. దాంతో ఆమె కింద పడిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ ఏం జరిగిందో వివరాలు తెలుసుకుందాం. Agriculture University
కేరళలోని కొచ్చిన్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (CUSAT)లో విషాదం చోటుచేసుకుంది. యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన సంగీత కచేరీ సందర్భంగా భారీగా తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో నలుగురు విద్యార్థులు చనిపోగా.. 64 మంది గాయపడ్డారు. మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది.
హనుమకొండ: కాకతీయ యూనివర్సిటీలో ఉద్రిక్తత నెలకొంది. వివిధ విభాగాలలోని పీహెచ్‌డి కేటగిరి-2 అడ్మిషన్‌లలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి.
చిత్తూరు జిల్లా: కుప్పం నియోజకవర్గం గుడుపల్లి మండలంలో ఉన్న ద్రావిడ యూనివర్సిటీ వీసీకి షోకాజ్ నోటీసు జారీ చేశారు. పీహెచ్‌డీ, డిగ్రీలు ఇవ్వడంలో నిబంధనలు ఉల్లంఘించినందుకు నోటీసు ఇచ్చారు.