Home » UNO
స్మార్ట్ ఫోన్లతో భారత్‌లో గత ఆరేళ్లలో 80 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని యూఎన్ జనరల్ అసెంబ్లీ అధ్యక్షుడు డెన్నిస్ ఫ్రాన్సిస్ తెలిపారు. డిజిటలైజేషన్‌లో భారత్ వేగాన్ని ఆయన ప్రశంసించారు.
నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం. ప్రతి ఏటా జూన్ 21న ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు. యోగా ప్రాముఖ్యత, దాని ప్రయోజనాల గురించి ప్రజలకు తెలియజేసేందుకు ఈ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. అయితే ఈ దినోత్సవాన్ని ఎప్పటి నుంచి జరుపుతున్నారనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
యెమెన్(Yemens)లో ఘోర విషాదం చోటుచోసుకుంది. వలసదారులతో వెళ్తున్న పడవ ఆకస్మాత్తుగా బోల్తా(boat sinks) పడటంతో 49 మంది మృత్యువాత చెందగా, 140 మంది గల్లంతయ్యారు. గల్ఫ్ ఆఫ్ అడెన్ గుండా వెళుతుండగా సోమవారం సాయంత్రం యెమెన్ దక్షిణ తీరంలో పడవ మునిగిపోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
భారతదేశ ఆర్థిక వృద్ధి పనితీరు చాలా బాగుందని ఐక్యరాజ్య సమితికి చెందిన ఓ నిపుణుడు పేర్కొన్నారు. ఈ క్రమంలో ఓ వైపు చైనా(china)లో పెట్టుబడులు(investments) తగ్గుముఖం పడుతుండగా, అనేక పాశ్చాత్య దేశ కంపెనీలకు ప్రస్తుతం భారత్ ప్రత్యామ్నాయ పెట్టుబడి గమ్యస్థానంగా మారిందని తెలిపారు. ఆ వివరాలేంటో ఇప్పుడు చుద్దాం.
భారీ వర్షాలు వరదలతో అఫ్గానిస్తాన్‌లో మరణించిన వారి సంఖ్య 315కి పెరిగిందని అధికార వర్గాలు తెలిపాయి. మరో పదహారు వందల మంది గాయాలపాలైయ్యారని వెల్లడించాయి. దీంతో ఎమర్జెన్సీ ప్రకటించినట్లు పేర్కొన్నాయి.
ప్రపంచవ్యాప్తంగా(world wide) ఆహారం సంక్షోభం(Food Crises) గురించి ఇటివల వచ్చిన ఓ సర్వేలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ క్రమంలో 2023లో 59 దేశాల్లో దాదాపు 282 మిలియన్ల మంది ప్రజలు(282 million people) తీవ్రమైన ఆకలిని ఎదుర్కొన్నారని సర్వే తెలిపింది. ఈ సంఖ్య 2022 కంటే 2.4 కోట్లు ఎక్కువ ఉండటం విశేషం.
వరల్డ్ హ్యాపీనెస్ 2024 రిపోర్టులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ జాబితాలో ఫిన్లాండ్ వరుసగా ఏడవ సంవత్సరం ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన దేశంగా ఎంపికైంది.
గాజాలో ఇజ్రాయెల్, హమాస్ మధ్య దాదాపు ఐదు నెలలుగా వివాదం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ రెండు ప్రాంతాల పరిష్కారానికి సపోర్ట్ చేస్తామని భారత్ వెల్లడించింది.
ఆకాశంలో గుర్తుతెలియని వస్తువొకటి ఎగురుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియా(Social Media)లో వైరల్ గా మారింది. సినీ నిర్మాత జెరెమీ కార్బెల్ ఎక్స్(X Twitter) అకౌంట్ లో దానికి సంబంధించిన వివరాలు వెల్లడించారు.
భారత్ లో 2025నాటికి చాలా చోట్ల భూగర్భ జలాలు అడుగంటుతాయని ఐక్యరాజ్మసమితి(UNO) నివేదిక వెల్లడించింది. "ఇంటర్కనెక్టడ్ డిజాస్టర్ రిస్క్ రిపోర్ట్ 2023" పేరుతో.. ఐక్యరాజ్యసమితి విశ్వవిద్యాలయం – ఇన్స్టిట్యూట్ ఫర్ ఎన్విరాన్మెంట్ అండ్ హ్యూమన్ సెక్యూరిటీ (UNU-EHS) ప్రచురించిన ఈ రిపోర్ట్ ప్రకారం.. దేశ వ్యాప్తంగా 70 శాతం భూగర్భ జలాలను వ్యవసాయం కోసం ఉపయోగిస్తున్నారు.