Home » Uttam Kumar Reddy Nalamada
ఖమ్మం జిల్లాలోని వైరాలో మంత్రులు ఉత్తంకుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు.
భూసేకరణ ప్రారంభం కాకుండానే ఖమ్మం జిల్లాలోని సీతారామ ప్రాజెక్టులోని ఏన్కూరు లింక్ కెనాల్ పనులు చకచకా జరిగిపోతున్నాయి.
వచ్చే ఏడాది నుంచి చౌక ధర దుకాణాల ద్వారా సన్నం బియ్యం పంపిణీ చేయాలని.. కొత్త తెల్ల రేషన్ కార్డుల జారీ విఽధి విధానాలపై నియమించిన మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది.
ఏళ్లుగా తెల్ల రేషన్ కార్డు కోసం ఎదురు చూస్తున్న ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రేషన్ కార్డుల జారీ ప్రక్రియను వేగవంతం చేసింది. అర్హులందరికీ తెల్ల రేషన్ కార్డులు మంజూరు చేస్తామని ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం.. ఆ దిశగా అడుగులు వేస్తోంది.
ప్రాజెక్టులకు నష్టం వాటిల్లకుండా పూడికతీత పనులు చేపట్టాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నేతృత్వంలోని మంత్రివర్గ ఉపసంఘం అధికారులను ఆదేశించింది.
సుంకిశాల పంప్‌హౌస్ రక్షణ గోడ కూలడానికి బీఆర్ఎస్ కమీషన్ల కక్కుర్తే కారణమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు.
సుంకిశాల ప్రాజెక్టు కూలడానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతే కారణం అని మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు ఆరోపించారు. శుక్రవారం నాడు తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మరో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి శుక్రవారం నాడు ..
తెలంగాణ రాష్ట్ర నూతన ‘ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పీసీసీ)’ని పంద్రాగస్టు తర్వాత ప్రకటించనున్నారు. ఆ దిశగా కాంగ్రెస్ అధిష్ఠానం కసరత్తును ముమ్మరం చేసింది.
రాష్ట్రంలోని పేదలకు కొత్త రేషన్ (ఆహార భద్రత) కార్డులు, హెల్త్ కార్డుల జారీకి అవసరమైన విధివిధానాలు, అర్హతల రూపకల్పనపై ప్రభుత్వం మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేసింది.
సీతారామ ఎత్తిపోతల పథకంలో రెండో పంప్‌హౌ్‌సతో పాటు రాజీవ్ కెనాల్‌ను ఈనెల 15న సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించనున్నారు.