Home » Uttarakhand
బద్రీనాథ్, కేదార్నాథ్ లో ఈ సీజన్లో తొలిసారి మంచుకురవడం మొదలైంది. ఆదివారంనాడు మంచుకురవడం మొదలుకావడంతో చల్లటి వాతావరణం భక్తుల్లో ఉల్లాసాన్ని, ఉత్తేజాన్ని నింపింది. నవరాత్రి తొలిరోజునే వర్షంతో పాటు మంచుకురిసి ఒక్కసారిగా వాతావరణం అహ్లాదకరంగా మారింది.
ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో సేవలందించిన వారిని తోటి ఉద్యోగులు సన్మానించండం సర్వసాధారణంగా జరుగుతుంటుంది. ఈ సందర్భంగా వారు చేసిన సేవలను గుర్తుచేసుకోవడం కూడా చూస్తుంటాం. అయితే అదే సన్మానం జంతువులకు చేస్తే ఎలా ఉంటుంది. తాజాగా...
ప్రమాదమని తెలిసినా కొందరు తెలిసి తెలిసి ప్రాణాల మీదకు తెచ్చుకుంటుంటారు. చాలా మంది యువత అయితే వాహనం చేతిలో ఉంటే.. ప్రపంచాన్నే మర్చిపోతుంటారు. అధిక వేగంతో కొందరు, అవగాహన లేక మరికొందరు ప్రమాదంలో చిక్కుకుంటుంటారు. ఇలాంటి...
ఉత్తరాఖండ్ చంపావత్ జిల్లా లోహ్‌గాట్ ప్రాంతంలోని ప్రఖ్యాత అద్వైత ఆశ్రమంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రాత్రి బస చేయనున్నారు. ఈ ఆశ్రమంలో 1901లో స్వామి వివేకానంద బస చేశారు. అప్పట్నించి 122 ఏళ్ల ఆశ్రమ చరిత్రలో ఏ ఒక్క నేతను ఇందులో బస చేయడానికి యాజమాన్యం అనుమతించ లేదు.
ఆర్మీలో ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తి.. భార్యకు తెలీకుండా మరో యువతితో ప్రేమాయణం మొదలెట్టాడు. ఈ క్రమంలో కొన్నాళ్లకు ఆమెతో ఏకంగా సహజీవనమే మొదలెట్టాడు. అయితే ఈ క్రమంలో ఉన్నట్టుండి ఊహించని ఘటన చోటు చేసుకుంది. ఓ రోజు మత్తులో ఉన్న ప్రియురాలిని కారులో..
హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో వర్షం బీభత్సం సృష్టిస్తోంది. హిమాచల్‌లో 24 గంటల వ్యవధిలో 21 మంది మృతి చెందారు. భారీ వర్షాలకు తోడు క్లౌడ్ బరస్ట్ ఘటనల కారణంగా భారీ విధ్వంసాలు చోటు చేసుకున్నాయి.
ఉత్తర భారతదేశాన్ని భారీ వర్షాలు వణికిస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలు భారీ వర్షాలకు కకావికలమవుతున్నాయి. ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాల కారణంగా డెహ్రాడూన్‌లోని డిఫెన్స్ కాలేజీ భవనం పేకమేడలా కుప్పకూలింది.
ఉత్తరాఖండ్‌లోని కేదార్నాథ్ యాత్ర మార్గంలో కొండచరియ విరిగిపడటంతో పెను ప్రమాదం సంభవించింది. రుద్ర ప్రయాగ్ జిల్లా, గౌరీ కుండ్ సమీపంలో ఈ కొండచరియ క్రింద దాదాపు 10 మంది చిక్కుకున్నట్లు ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ మార్గంలోని దుకాణాలు ధ్వంసమయ్యాయి. రాష్ట్ర విపత్తు స్పందన దళం హుటాహుటిన చేరుకుని, సహాయ కార్యక్రమాలను ప్రారంభించింది.
అత్యాచారం చేసిన దోషిని శిక్షించే చట్టాన్ని ఇటీవలి కాలంలో కొందరు మహిళలు దుర్వినియోగపరుస్తున్నారని ఉత్తరాఖండ్ హైకోర్ట్ (Uttarakhand High Court) వ్యాఖ్యానించింది. సహజీవనం చేసిన భాగస్వామితో అభిప్రాయ భేదాలు వచ్చిన వెంటనే ఈ చట్టాన్ని ఓ ఆయుధంగా ఉపయోగించుకుంటున్నారని దుయ్యబట్టింది.
ఉత్తరాఖండ్ లో బుధవారం ఘోర విషాదం చోటుచేసుకుంది. ఛమోలి జిల్లాలోని అలకనంద నది ఒడ్డున ఉన్న ట్రాన్స్ఫార్మర్ పేలడంతో 16 మంది దుర్మరణం పాలయ్యారు. పలువురు గాయపడ్డారు. క్షతగాత్రులను జిల్లా ఆసుపత్రికి తరలించారు.