Home » Vellampalli Srinivas
Andhrapradesh: కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఆరోపణలు జరిగాయని వెల్లంపల్లి అన్నారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న సీఎం చేసిన వ్యాఖ్యలపై విచారణ చేయాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు తరఫున న్యాయవాదులు ఆ నెయ్యి ట్యాంకర్లు వాడలేదని కోర్టులో చెప్పారన్నారు.
Andhrapradesh: బూటకపు గులకరాయి నాటకంలో మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఓ బఫూన్ అంటూ టీడీపీ రాష్ట్ర వాణిజ్య విభాగం అధ్యక్షులు డూండి రాకేష్ వ్యాఖ్యలు చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. విజయవాడకు చెందిన పులికేశి వెల్లంపల్లి.. జగన్ రాక సందర్భంగా జగన్నాటకానికి తెరతీశారని ఆరోపించారు. రాయి డ్రామా రోజున జగన్ పర్యటించే రూట్ మ్యాప్‌ను బయట పెట్టలేదని తెలిపారు. గతంలో చీకటి ఉన్నందున ర్యాంప్ పైకి రాలేనన్న జగన్ నేడు ఎలా వచ్చారని ప్రశ్నించారు. రాయి సాక్ష్యాలు చూపితే 2 లక్షలిస్తామని పోలీసు కమిషనర్ ప్రకటించడం జనాన్ని పిచ్చోళ్లను చేయడమే అంటూ వ్యాఖ్యలు చేశారు.
ఓటమి భయంతోనే ముఖ్యమంత్రి జగన్ గులకరాయి డ్రామా అడారని బోండా ఉమ అన్నారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కోడికత్తి తరహాలో గులక రాయి డ్రామాకు ఎంపీ కేశినేని నాని, మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ సూత్రధారులు అని పేర్కొన్నారు.
సెంట్రల్ నియోజకవర్గంలో 21 డివిజన్లు ఉన్నాయి. వీటిలో 16 డివిజన్లకు వైసీపీ కార్పొరేటర్లు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అన్ని డివిజన్లకు కార్పొరేటర్లతో పాటు కో–ఆర్డినేటర్లు ఉన్నారు. వీరంతా మల్లాది విష్ణు (Malladi Vishnu) మనుషులు కావడంతో వెలంపల్లి శ్రీనివాస్ (Vellampalli Srinivas) వారిపై అపనమ్మకంతో పశ్చిమానికి చెందిన తన సొంత మనుషులను నియమించుకున్నారు.
జిల్లాలో మరోసారి వైసీపీ (YSRCP) మూకలు రెచ్చిపోయారు. తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) నేతలపై విచక్షణ రహితంగా దాడికి దిగారు. వివరాల్లోకి వెళ్తే.. గన్నవరం మండలం కేసరపల్లి గ్రామంలో టీడీపీ కార్యకర్తలపై వైసీపీ వార్డ్ మెంబర్ భర్త దాడి చేశారు. ఈ దాడిలో టీడీపీ కార్యకర్తలు గాయపడ్డారు.టీడీపీ కార్యకర్తలు ఇంటిపై కర్రలతో వైసీపీ కార్యకర్తలు దాడికి దిగారు.
విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని దేవీనగర్‌కు చెందిన కైకాల చరణ్ మృతిపై కాపు నాయకులు భగ్గుమంటున్నారు.
ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాస్ పెద్ద పనికిమాలినవాడని.. ఆయన పశ్చిమ నియోజకవర్గ వదలి వెళ్లడంపై పెద్ద దరిద్రం పోయిందని ప్రజలు. వైసీపీ నేతలు సంబురాలు చేసుకుంటున్నారని జనసేన నేత పోతిన వెంకట మహేష్(Pothina Venkata Mahesh) అన్నారు.
Andhrapradesh: అధికార పార్టీ వైసీపీలో టికెట్ల పంచాయతీ కొనసాగుతుంది. మొదటి, రెండవ లిస్టుల్లో పలువురు సిట్టింగ్‌లకు అధిష్టానం సీటు కేటాయించలేదు. దీంతో సీటు దక్కని ఎమ్మెల్యేలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా పలువురు ఎమ్మెల్యేలు వేరే పార్టీలోకి వెళ్లేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. అయితే సీటు వచ్చిన వెస్ట్ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ మాత్రం తనకు కేటాయించిన ప్రాంతానికి వెళ్లేందుకు విముఖుత వ్యక్తం చేస్తున్నాడు.
సీఎం జగన్ ను కలిసి పలువురు ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జులు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ.. నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పేందుకు సీఎం జగన్‌ను కలిశామని తెలిపారు.
అవును.. అమ్మవారి సాక్షిగా హంస వాహనసేవ రచ్చ రచ్చగా మారింది. పండగపూట కూడా దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ.. మాజీ మంత్రి, ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ మధ్య వివాదం చెలరేగింది..