Home » Vijay Mallya
బ్యాంకులు తన నుంచి రికవరీ చేసిన రుణాలకు సంబంధించిన అకౌంట్ స్టేట్‌మెంట్లను అందించాలని విజయ్ మాల్యా హైకోర్టును కోరారు. మాల్యా తరఫున సీనియర్ అడ్వకేట్ సాజన్ పూవయ్య కోర్టుకు హాజరయ్యారు.
ప్రస్తుతం పరారీలో ఉన్న వ్యాపారవేత్త విజయ్ మాల్యా(Vijay Mallya)పై సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI) 3 సంవత్సరాల పాటు భారతీయ సెక్యూరిటీల మార్కెట్ నుంచి నిషేధం విధించింది. దీంతో మాల్యా 3 సంవత్సరాల పాటు స్టాక్ మార్కెట్లో ఎలాంటి లావాదేవీలు చేయలేరు.
పరారీలో ఉన్న వ్యాపారవేత్త విజయ్ మాల్యా కుమారుడు సిద్ధార్థ మాల్యా పెళ్లి (Sidhartha Mallya Wedding) పీటలు ఎక్కబోతున్నాడు. తన గర్ల్‌ఫ్రెండ్ జాస్మిన్‌ను వివాహమాడబోతున్నాడు. ఇన్‌స్టాగ్రామ్ వేదికగా అతడే ఈ విషయాన్ని స్వయంగా ప్రకటించాడు. ‘పెళ్లి వారం మొదలైంది’ అంటూ తెలియజేశాడు.