Home » Virender Sehwag
ఆసియా కప్ 2023 సూపర్ 4లో భాగంగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చెలరేగాడు. ఫోర్లు, సిక్సులతో చెలరేగిన హిట్‌మ్యాన్ మరో ఓపెనర్ శుభ్‌మన్ గిల్‌తో కలిసి పాక్ బౌలర్లకు చుక్కలు చూపించాడు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం మన దేశం పేరును ఇండియా నుంచి భారత్‌గా మార్చబోతున్నట్లు విపరీతంగా చర్చ జరుగుతోంది. ఈ నెల 18 నుంచి 22 వరకు జరిగే ప్రత్యేక పార్లమెంటు సమావేశాల్లో దీనికి సంబంధించిన బిల్లును ప్రవేశపెడతారనే ప్రచారం జరుగుతోంది.
టీమిండియా మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ తన కెరీర్లో ఆడిన అత్యుత్తన్నత ఇన్నింగ్స్‌లకు సంబంధించిన బ్యాట్‌లను తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖతాలో పోస్ట్ చేశాడు. ట్రిపుల్ సెంచరీలు, డబుల్ సెంచరీలు, సెంచరీలు కొట్టడానికి ఉపయోగించిన బ్యాట్‌లను సెహ్వాగ్ అభిమానులతో పంచుకున్నాడు.
టీమిండియా (Teamindia) చీఫ్ సెలెక్టర్ (chief selector) పదవి కోసం బీసీసీఐ (BCCI) తనను సంప్రదించినట్టుగా వస్తున్న వార్తలను టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ (Virender Sehwag) ఖండించాడు. జాతీయ మీడియా అడిగిన ప్రశ్నకు బదులుగా సెహ్వాగ్ ఈ అంశంపై స్పందించాడు. కాగా కొంతకాలం క్రితం ఓ ఛానెల్ నిర్వహించిన రహస్య స్ట్రింగ్ ఆపరేషన్‌లో భారత్ క్రికెట్ జట్టుకు సంబంధించిన రహస్య సమాచారాన్ని నాటి చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మ బయట పెట్టాడు. దీంతో జాతీయ చీఫ్ సెలెక్టర్ పదవికి చేతన్ శర్మ రాజీనామా చేయాల్సి వచ్చింది. చేతన్ శర్మ నిష్ర్కమణ తర్వాత తాత్కాలిక చీఫ్ సెలెక్టర్‌గా శివ సుందర్ దాస్‌ను బీసీసీఐ నియమించింది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2023)లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్ (LSG)-రాయల్
ఐపీఎల్ ఫ్రాంచైజీ పంజాబ్ కింగ్స్ (Punjab Kings) జట్టు బలమంతా ఆ జట్టు కెప్టెన్ శిఖర్ ధవన్(Shikhar Dhawan)లోనే ఉన్నట్టు తేలిపోయింది.
ఐపీఎల్(IPL 2023)లో ఢిల్లీ కేపిటల్స్(Delhi Capitals)ను పరాజయాలు వీడడం లేదు. ఆడిన
ఐపీఎల్(IPL)లో బెస్ట్ కెప్టెన్ ఎవరు? చెన్నై సూపర్ కింగ్స్(CSK), ముంబై ఇండియన్స్
మూడేళ్లపాటు ఫామ్ కోల్పోయి పరుగుల కోసం తంటాలు పడిన టీమిండియా మాజీ స్కిప్పర్ విరాట్ కోహ్లీ(Virat Kohli)కి ఆసియాకప్ కలిసొచ్చింది.
జింబాబ్వేపై మ్యాచ్‌లో టీమిండియా మార్పులతో బరిలోకి దిగింది. బ్యాటింగ్‌లో వరుసగా విఫలమవుతున్న వికెట్ కీపర్ దినేష్ కార్తిక్‌ను (Dinesh Karthik) పక్కనపెట్టింది.