Home » Visa
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (United Arab Emirates) లో దీర్ఘకాలిక నివాసానికి వీలు కల్పించేది గోల్డెన్ వీసా (Golden Visa ). అయితే, ఈ వీసా విదేశీయులకు అంత ఈజీగా దొరకదు. వివిధ రంగాల్లో తమ దేశానికి విశేష కృషి చేసిన వారికి యూఏఈ ప్రభుత్వం ఈ గోల్డెన్ వీసాను మంజూరు చేస్తుంది.
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (United Arab Emirates) కు విహార యాత్రకు వెళ్లే ఆలోచనలో ఉన్నారా? అయితే, మీకో సూపర్ న్యూస్. ఫ్యామిలీ మొత్తం ఒకేసారి గ్రూపు విజిట్ వీసా (Family visit visa) కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందులో పిల్లలకు ఫ్రీగా వీసా పొందే వెసులుబాటు కూడా ఉంది.
అరకులోయ: అల్లూరి ఏజెన్సీలో డోలీ మోతలు కొనసాగుతున్నాయి. ఏజెన్సీలో సంపూర్ణమైన రోడ్డు, రవాణా సదుపాయాలు లేకపోవడంతో గిరిజనులకు డోలీ మోతలు తప్పడంలేదు. వైద్య సదుపాయం కోసం అరకులోయ పరిసర ప్రాంతాల ప్రజలు డోలీ మోతలు కొనసాగిస్తున్నారు.
విజిట్ వీసాల విషయంలో ఒమాన్ కీలక నిర్ణయం తీసుకుంది. విజిట్ వీసాలను వర్క్ వీసాలు (Work visas) గా మార్చేదిలేదని రాయల్ ఒమాన్ పోలీసులు (Royal Oman Police) స్పష్టం చేశారు.
భారత్, కెనడా మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు నెలకొన్న కొత్తలో భారత ప్రభుత్వం కెనడియన్లకు వీసా సర్వీసుల్ని తాత్కాలికంగా నిలిపివేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ సేవల్ని అక్టోబర్ 26వ తేదీ నుంచి పునఃప్రారంభించాలని...
పర్యాటక రంగాన్ని (Tourism industry) మరింత ప్రోత్సహించే ఉద్దేశంతో శ్రీలంక (Sri lanka) సర్కార్ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది.
శ్రీలంక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పర్యాటక రంగాన్ని మరింత ప్రోత్సహించే ఉద్దేశంతో ఏడు దేశాల టూరిస్టులకు వీసాలు లేకుండా పర్యటక ప్రదేశాల సందర్శనకు అనుమతి ఇవ్వాలని నిర్ణయించింది. ఈ ఏడు దేశాల్లో ఇండియా, చైనా, రష్యా, మలేసియా, జపాన్, ఇండోనేషియా, థాయ్లాండ్ ఉన్నాయి.
రెసిడెన్సీ నుంచి గోల్డెన్ వీసా వరకు ఇలా ఏ వీసా అయినా సరే.. ఇంట్లో నుంచి కదలకుండా దరఖాస్తు, రెన్యువల్ చేసుకోవచ్చు. అలాగే ఎమిరేట్స్ ఐడీ అప్డేట్ లేదా ఇతర ఏదైనా మార్పులు చేయాలన్న ఇప్పుడు చాలా ఈజీ. దీనికోసం ప్రత్యేకంగా అమెర్ కేంద్రాలకు (Amer centres) వెళ్లాల్సిన అవసరం లేదు.
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (United Arab Emirates) సందర్శకుల కోసం ఈ ఏడాది మేలో పున:ప్రారంభించిన 3నెలల కాలపరిమితితో ఇచ్చే విజిట్ వీసాను (Visit visa) మళ్లీ నిలిపివేసింది.
విదేశాలకు వెళ్లాలంటే పాస్పోర్ట్ (Passport), వీసా వంటి ట్రావెల్ డాక్యుమెంట్స్ తప్పనిసరి. ఇవి లేకుండా విదేశాలకు ప్రయాణం దాదాపు అసాధ్యం. అయితే, టెక్నాలజీ వినియోగంలో దూసుకెళ్తున్న దుబాయ్.. విదేశీయులు తమతో పాటు ఎలాంటి ట్రావెల్ డాక్యుమెంట్స్ లేకుండా కూడా నగరాన్ని సందర్శించవచ్చని చెబుతోంది.