Home » Visaka
విశాఖ: మెగా డీఎస్సీ ఇస్తామని చెప్పి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దాగా చేశారని, ఇప్పుడు ఎన్నికలు ఉన్నందువలనే డిఎస్సీ అని చెప్పి మళ్లీ నిరుద్యోగులను మోసం చేస్తున్నారని ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి రావు విమర్శించారు.
విశాఖ: నగరంలో జన జాగరణ సమితి ప్లెక్సీలు కలకలం సృష్టిస్తున్నాయి. శనివారం భీమిలిలో వైసీపీ ఆధ్వర్యంలో సిద్ధం పేరుతో ఎన్నికల సభ జరగనుందది. ఈ కార్యక్రమానికి సీఎం జగన్ హాజరవుతున్నారు.
విశాఖ: అంగన్వాడీ కార్యకర్తల సమ్మె దూకుడు పెంచింది. శనివారం నుంచి రాత్రి కూడా సమ్మె కొనసాగిస్తున్నారు. చలిలో టెంట్ల కింద అంగన్వాడీ కార్యకర్తలు సమ్మె కొనసాగిస్తున్నారు. వారం రోజులపాటు రాత్రి కూడా సమ్మెలో కూర్చుంటామని స్పష్టం చేశారు.
విశాఖపట్నం: విశాఖలో దారుణం జరిగింది. ఓ బాలికపై పది మంది యువకులు పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన నగరంలో కలకలం రేపింది. అత్యాచారం తరువాత షాక్‌లోకి వెళ్లిన యువతి ఒడిసాలోని స్వగ్రామానికి వెళ్లింది. ఆమె కనిపించడంలేదంటూ బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా...
పాడేరు జిల్లా: అల్లూరి పాడేరు జిల్లా, అరకులోయ సంతలో భారీ చోరీ జరిగింది. డుంబ్రిగూడ మండలం, అరకు సంతబయలు గ్రామంలో తొమ్మిది లక్షల నగదును దుండగులు చోరీ చేశారు.
విశాఖపట్నం: సీఎం జగన్ పాలనలో బాధితులుగా మారిన రాష్ట్ర ప్రజలకు తానున్నానన్న భరోసా కల్పించేందుకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర సోమవారం పరిసమాప్తం కానుంది.
అమరావతి: తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. ఆదివారం విశాఖలో పాదయాత్ర చేస్తున్న ఆయన మీడియాతో మాట్లాడుతూ మూడు ముక్కలాటతో ప్రజా రాజధాని అమరావతిని నాశనం చేయాలని కంకణం కట్టుకున్న జగన్..
అమరావతి: విశాఖలో జనసేన నేతల అరెస్టులపై ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. ఈ సందర్బంగా సోమవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ప్రజా సమస్యలపై పోరాడిన జనసేన నేతలను అరెస్టు చేయడం అప్రజాస్వామికమన్నారు. పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్‌తో పాటు మిగిలిన నేతలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.