Share News

Paderu Dist.: అరకులోయ సంతలో భారీ చోరీ..

ABN , Publish Date - Dec 22 , 2023 | 11:22 AM

పాడేరు జిల్లా: అల్లూరి పాడేరు జిల్లా, అరకులోయ సంతలో భారీ చోరీ జరిగింది. డుంబ్రిగూడ మండలం, అరకు సంతబయలు గ్రామంలో తొమ్మిది లక్షల నగదును దుండగులు చోరీ చేశారు.

Paderu Dist.: అరకులోయ సంతలో భారీ చోరీ..

పాడేరు జిల్లా: అల్లూరి పాడేరు జిల్లా, అరకులోయ సంతలో భారీ చోరీ జరిగింది. డుంబ్రిగూడ మండలం, అరకు సంతబయలు గ్రామంలో తొమ్మిది లక్షల నగదును దుండగులు చోరీ చేశారు. దినుసుల వ్యాపారి కె.శ్రీను ఇంట్లో దాచి ఉంచిన నగదును గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేశారు. తలుపు పగలగొట్టి నగదు దోచుకుపోయారు. సమాచారం అందుకున్న డుంబ్రిగుడ పోలీసులు సంగటనా ప్రదేశానికి చేరుకుని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Updated Date - Dec 22 , 2023 | 11:22 AM