Home » Vividha
వెల్చేరు నారాయణరావు యాభై ఏళ్లకి పైగా తెలుగు రాని, తెలుగు మాతృభాష కాని, అసలు తెలుగంటే ఏమిటో కూడ తెలియని పిల్లలకి తెలుగు బోధించే అధ్యాపకుడిగా ప్రత్యేకమైన అనుభవం వున్నవాడు. అదీ ఇంగ్లీష్ మాధ్యమంలో తెలుగు బోధించినవాడు. కఠినమైన ప్రశ్నలు...
‘ఇస్మాయిల్ మన రాత్రింబవళ్ళని ఒకటి చేశాడు. మన చుట్టూ ఉన్న చీకటి ప్రపంచాన్ని తన కవిత్వంతో వెలిగించి నాలుగు దిక్కుల్ని తెరిచాడు. వెలుగులీనిన అతడి కవిత్వ దీప కాంతులు ఎప్పటికీ ఆరిపోయేవి కాదు. ఇస్మాయిల్ మహాభి నిష్క్రమణం చేసి 18 యేళ్ళు గడిచిపోయినా,...
ఎదురుగా ఈ ఉత్తరం, దీని వయసు రెండు పదుల యేళ్ళు అస్తమయానికి సరిగ్గా నాలుగంటే రోజుల ముందు నాయిన సిరా పెన్నుతో రాసింది, ఆఖరిది వృద్ధాప్యపు ముడతలతో వుంది కానీ...
ఈ సగపుటెడారిలో శకలాలై విడిపోతున్న రహస్యధ్వనిలో లాలిత్యపు లాలిపాటలు లేవు తమకాల తుళ్ళింతలు లేవు పెదవుల తోటలలో చిరునవ్వుల విరులు లేవు నీడల్లా వెంటాడే పూలజ్ఞాపకాల ఆనవాళ్ళు...
గద్దర్ స్ఫూర్తి సంచిక, సుద్దాల హనుమంతు-జానకమ్మ అవార్డు, ‘విమర్శా పునర్నవం’ ప్రత్యేక సంచిక, రొట్టమాకురేవు కవిత్వ అవార్డులు, రంగినేని ఎల్లమ్మ సాహిత్య పురస్కారం..
ఆర్వియార్ (రాళ్ళబండి వెంకటేశ్వరరావు) 1981-1991 సంవత్సరాల మధ్య కాలంలో మాస్కోలో రాదుగ ప్రచురణాలయంలో అనువాదకుడిగా, తర్వాత పూర్తి కాలం అనువాదకుడిగా పనిచేశారు. ఈ అనుభవాల ఆధారంగా ‘అనువాదాలు (ఆవిష్కరణలు - అవస్థలు)’ అనే పుస్తకాన్ని...
ఇటీవల ఒక సంస్కృత పండితుడు దివంగతుడైనప్పుడు ఆయన ప్రతిభను ప్రశంసిస్తూ ‘అపర పాణిని’ అని కీర్తించారు. పాణిని మహర్షి ఒక వైయాకరణ శిఖరాగ్రం. వ్యాకరణంలో నిష్ణాతులైన వాళ్ళని వ్యాకరణ శాస్త్రజ్ఞులనీ, వ్యాకరణ పండితులనీ అనాలి...
‘నీలి మేఘాలు’ స్త్రీవాద కవితా సంకలనం మొదటి ప్రచురణ, ఆవిష్కరణ జరిగి 30 సంవత్సరాలైంది. అంటే దాదాపు మూడు తరాలను దాటుకుంటూ వచ్చింది. 30ఏళ్ళ ముందు స్త్రీలు రాస్తున్న కవిత్వం అర్థం కాకో, అరిగించుకోలేకో, దాడికి దిగిన, ‘నీలి కవితలు’...
మొదలంటా కూలిన చెట్టులా జీవితం పక్కకు ఒరిగిపోతున్నపుడు భరోసాగా నిలబడే భుజమొకటి కానరాదు..
అన్నివైపులా మూసివేసినా ఆ కిటికీనీ మాత్రం అలాగే తెరచివుంచుతావు! మారే కాలాలు! మారిపోయే మనుషులు! కిటికీ అవతల ప్రపంచానికి నిన్ను నువ్వు అనుసంధాన పరచుకునే ప్రయత్నం!...