Home » Vizianagaram
టీడీపీ ఎమ్మెల్సీ శత్రుచర్ల విజయరామరాజును ఆ పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు మందలించారు.
Vijayanagaram: టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మూడు రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఆయన పర్యటన నేపథ్యంలో టీడీపీ నేతల సమావేశమై జనసమీకరణపై
వైసీపీ పాలనలో బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతోందంటూ జిల్లాలోని గణపతినగరం నియోజకవర్గంలో టీడీపీ ఆధ్వర్యంలో బీసీ నాయకులు ర్యాలీ నిర్వహించారు
ఉమ్మడి విజయనగరం జిల్లాల్లో టీడీపీ అధినేత చంద్రబాబు మూడు రోజుల పర్యటన ఖరారైంది.
ఆర్టీసీ డ్రైవర్‌కు మూర్ఛ రావడంతో బస్సు అదుపు తప్పింది. విజయనగరం జిల్లాలో ఆదివారం ఈ సంఘటన జరిగింది.
బాలల హక్కుల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతగా గుర్తిం చాలని ఐసీడీఎస్ పీడీ శాంతకుమారి అన్నారు. అంతర్జాతీయ బాలల దినోత్సవం సందర్భంగా బాలల హక్కుల వారోత్స వాలను జిల్లా ఫోరం ఫర్ చైల్డ్ రైట్స్ గ్రూప్ ఆధ్వర్యంలో ఐసీడీఎస్ కార్యాల యంలో నిర్వహించారు.
విజయనగరం జిల్లాలో పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పర్యటనపై ఏపీ శాసనసభ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి (Kolagatla Veerabhadra Swamy) ఫైర్ అయ్యారు.
వైసీపీ ప్రభుత్వం బాధ్యత లేకుండా వ్యవహరిస్తోందని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ (Pawan Kalyan) ధ్వజమెత్తారు. విజయనగరం జిల్లాలో పవన్ పర్యటిస్తున్నారు.
ఉత్తరాంధ్ర పర్యటనలో ఉన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Janasena Chief Pawan Kalyan) విజయనగరం చేరుకున్నారు. విజయనగరం వై-జంక్షన్లో (Vizianagaram y junction) పవన్‌కు జన సైనికులు గజమాలతో..
అది రాజాం మున్సిపాలిటీలోని కీలక రహదారి. మూడు జిల్లాలను కలిపే కూడళ్లు ఉన్న రోడ్డు. నిత్యం ట్రాఫిక్ స్తంభించడంతో పాటు గోతుల వల్ల ప్రమాదాలకు నిలయంగా మారింది. అన్ని వర్గాల నుంచి తీవ్ర విమర్శలు.. వేదనలు.. ఆరోపణలు.. ఆందోళనలు వ్యక్తంకావడంతో ఎట్టకేలకు రోడ్డు విస్తరించాలని నేతలు, అధికారుల్లో చలనం అయితే వచ్చింది కానీ పనులు మాత్రం కావడం లేదు. మరోవైపు వ్యాపారులు, నివాసితులు గగ్గోలు పెడుతున్నారు. నిర్మాణాలు తొలగించేందుకు అంగీకరించడం లేదు. ముందుగా పరిహారం చెల్లించాలని పట్టుబడుతున్నారు. బాండ్లు అందజేస్తామని యంత్రాంగం చెబుతోంది.