Home » Weather
రైతాంగానికి చల్లని కబురు... గతేడాది వాతావరణ శాఖ అంచనా వేసిన దానికంటే ఏడు రోజులు ఆలస్యంగా భారత్‌లోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు ఈ సారి నిర్ణీత తేదీకంటే ముందుగానే రానున్నాయి. ప్రపంచంలో అనేక దేశాల వాతావరణంపై తీవ్ర ప్రభావం చూపిన సూపర్ ఎల్‌నినో క్షీణత వేగంగా సాగుతుండడంతో.. వచ్చేనెల నాటికి తటస్థ పరిస్థితులు, జూన్‌కల్లా లానినా దశ ప్రారంభమవుతుందని అంతర్జాతీయ వాతావరణ సంస్థలుఅంచనా వేస్తున్నాయి.
వేసవి మండిపోతోంది. ఉదయం నుంచే సూర్యుడు భగభగలాడిపోతున్నాడు. ఇక మధ్యాహ్నం అయితే నిప్పుల కుంపటి నెత్తి మీద పెట్టుకున్నట్టే ఉంటోంది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో 44.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
భానుడి భగ.. భగలు కాస్త తగ్గడంతో నగరవాసులకు(Hyderabad) ఎండల నుంచి ఉపశమనం లభించింది. రెండు రోజుల క్రితం 40-42 డిగ్రీలు నమోదైన పగటి ఉష్ణోగ్రతలు మంగళవారం 37-38 డిగ్రీలకు పడిపోయాయి. వాతావరణం(Weather) చల్లబడి ఈదురుగాలులు వీస్తుండడంతో వడగాల్పుల తీవ్రత తగ్గింది. ద్రోణి గాలి విచ్చిన్నతి ఉత్తర గుజరాత్(Gujarat) నుంచి మధ్య మహారాష్ట్ర(Maharashtra) వద్ద కేంద్రీకృతమైన ఆవర్తనం..
Telangana: ఒక్కటే ఎండలు.. ఇంట్లో ఉంటే ఉక్కపోత.. ఇంట్లో నుంచి బయటికొస్తే తిరిగి వెళ్లలేని పరిస్థితి! అలాగనీ బయటకూడా ఉండలేక ఎండలకు ప్రజలు నానా తిప్పలు పడుతున్నారు. ఏప్రిల్ మొదట్లోనే ఇలాగుంటే చివరికి.. మే నెలలో ఎండలు ఏ రేంజ్లో ఉంటాయో ఊహకందని పరిస్థితి. ముఖ్యంగా తెలంగాణ (Telangana), హైదరాబాద్‌లో (Hyderabad) అసలే ఎండలు.. దీనికి తోడు వడగాలులు. ఇలా ఇబ్బందులు పడుతున్న తెలంగాణ ప్రజలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం చల్లటి కబురు చెప్పింది..