Home » WTC Final
రెండో సెషన్ ప్రారంభంలోనే ఆస్ట్రేలియా (Australia) జట్టుకు భారత (India) బౌలర్ షమీ షాక్ ఇచ్చాడు.
చరిత్రాత్మక వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2023 (wtc final) ఫైనల్ మ్యాచ్లో టీమిండియా టాస్ గెలిచింది. కెప్టెన్ రోహిత్ శర్మ బౌలింగ్ ఎంచుకున్నాడు. ప్రత్యర్థి ఆస్ట్రేలియాను బ్యాటింగ్కు ఆహ్వానించాడు.
ఓవల్ స్టేడియంలో బుధవారం నుంచి ప్రారంభం కానున్న ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో (ICC World Test Championship Final 2023) ఆస్ట్రేలియాతో తలపడేందుకు భారత క్రికెట్ జట్టు సర్వం సిద్ధం చేసుకుంది.
ఓవల్లో ఆస్ట్రేలియాతో జరిగే ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్కు (WTC Final) ఒకరోజు ముందు భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) స్వల్ప గాయంతో బాధపడుతున్నాడు.
ఆస్ట్రేలియాతో జరగనున్న డబ్ల్యూటీసీ ఫైనల్ (WTC Final) మ్యాచ్కు ముందు భారత క్రికెటర్ అజింక్యా రహానేకు (Ajinkya Rahane) భారత కోచ్ రాహుల్ ద్రవిడ్ (India coach Rahul Dravid) సలహా ఇచ్చాడు.
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2021-23 విజేత ( World Test Championship 2021-23) గెలుచుకోబోయే ప్రైజ్ మనీని (Prize money) ఐసీసీ (ICC) ప్రకటించింది. గత ఛాంపియన్షిప్ 2019-21 మాదిరిగానే 2021-23లో కూడా రూ.31.4 కోట్ల మొత్తాన్ని ప్రకటించింది.