Home » Yadadri Bhuvanagiri
బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం కేసీఆర్ గతంలో చేసిన పాపాలే.. ప్రస్తుతం ఆయన్ని చుట్టుముడుతోన్నాయని సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. శుక్రవారం హైదరాబాద్లో ఆయన మీడియా ప్రతినిధులతో చిట్ చాట్గా మాట్లాడారు.
Telangana: బీఆర్ఎస్, బీజేపీ రెండు పార్టీలు ఒక్కటే అన్న వారిని చెప్పుతో కొడతామని భువనగిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. గురువారం చౌటుప్పల్ మండలం ఆరెగూడెం, లింగోజి గూడెం గ్రామాల్లో బూర నర్సయ్య ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ‘‘నాకంటే ముందున్న ఎంపీలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డిలు భువనగిరి పార్లమెంట్లో అభివృద్ధిపై చర్చకు సిద్ధమా’’ అంటూ సవాల్ విసిరారు.
Telangana: యాదాద్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి కొండా సురేఖకు చిన్న పీటలు వేసి అవమానించారని ఆ ఘటన వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో యాదగిరిగుట్ట ఆలయంలో పీటల వివాదంపై అధికారుల అలెర్ట్ అయ్యారు.
Telangana: యాదగిరిగుట్ట లక్ష్మినరసింహ స్వామి సన్నిధిలో బ్రహోత్సవాలు ఘనం జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో సీఎం రేవంత్ రెడ్డి దంపతులు పాల్గొన్నారు. రేవంత్కు ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో సీఎం దంపతులు, మంత్రుల బృందం పాల్గొన్నారు.
Telangana: కేసీఆర్ ప్రభుత్వానికి.. కాంగ్రెస్ ప్రభుత్వానికి నక్కకు, నాగ లోకానికి ఉన్నంత తేడా ఉందని మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి వ్యాఖ్యలు చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. పార్లమెంట్ ఎన్నికల తర్వాత హరీష్రావు కూడా ఉండడం డౌటే అని ... బీజేపీలోకి పోతారంటూ సంచలన కామెంట్స్ చేశారు. బీజేపీతో సంప్రదింపులు చేస్తున్నారని తెలుస్తోందన్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లాలోని భువనగిరిలో విషాదం చోటుచేసుకుంది. పదో తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థినులు తమ హాస్టల్ గదిలో ఆత్మహత్యకు పాల్పడ్డారు. భువనగిరిపట్టణంలోని గల్స్ పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న కోడి భవ్య, గాదె వైష్ణవి అనే ఇద్దరు విద్యార్థినులు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు.
భువనగిరి జిల్లా మోట కొండూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉండే యాదగిరి గౌడ్ 2013లో హత్యకు గురయ్యాడు. ఆ హత్య కేసులో సాక్ష్యం చెప్పకుంటే రూ. కోటి ఇస్తామని ఆఫర్ చేశారు.
ఇక్కత్ చీరలకు భూదాన్ పోచంపల్లి పెట్టింది పేరు. ఇక్కడ కొన్ని షాపులు నకిలీ ఇక్కత్ చీరలు, నకిలీ ప్రింటెడ్ చీరలను విక్రయిస్తున్నారు. పక్కా సమాచారంతో విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు.
Telangana: చేనేత పరిశ్రమతో గ్రామీణ ప్రాంత ప్రజలకు మంచి ఉపాధి దొరుకుతుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు.
Telangana: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మాట్లాడి నల్లగొండ జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమైన శాఖలు జిల్లా మంత్రుల దగ్గరే ఉన్నాయన్నారు.