Home » Yanamala RamaKrishnudu
రెవెన్యూ రాబడి వైసీపీ హయాంలో 16.7 శాతం మేర పెరిగింది.. అదే టీడీపీ హయాంలో 6 శాతం మాత్రమే పెరిగిందని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్‌రెడ్డి ( Buggana Rajendra Nath Reddy ) అన్నారు.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి వివరాలు ఇవ్వాలని తాను లేఖ రాస్తే, రెండు నెలలైనా ఆర్థిక శాఖ కార్యదర్శి నుంచి ప్రత్యుత్తరం లేదని శాసనమండలి ప్రతిపక్ష నేత, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు ఆక్షేపించారు.
ఆర్థిక మంత్రి బుగ్గనకు శాసన మండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు లేఖ రాశారు.
టీడీపీ అధినేత చంద్రబాబు హెల్త్ విషయంలో ప్రభుత్వ తీరుపై తెలుగుదేశం సీనియర్ నేత యనమల రామకృష్ణుడు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. చంద్రబాబు ఆరోగ్యం, భద్రత విషయంలో కుట్ర అమలుకు ప్రభుత్వం ఓ కమిటీ వేసిందన్నారు. చంద్రబాబు హెల్త్ రిపోర్టుల విషయంలో ప్రభుత్వ వైద్యులపై ఒత్తిడి ఉందని తెలిపారు.
జైలు శాఖ ఇన్ చార్జ్ పర్యవేక్షణాధికారి రాజ్ కుమార్ విడుదల చేసిన హెల్త్ బులిటన్లో సరైన వివరాలు లేవని టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు విమర్శించారు. డాక్టర్లు చెక్ చేసినట్టు హెల్త్ బులిటెన్‌లో ఎక్కడా లేదన్నారు.
గడిచిన నాలుగున్నర ఏళ్లుగా ముఖ్యమంత్రి విహారయాత్రలు చేశారు తప్ప అభివృద్ధి చేయలేదని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు విమర్శలు గుప్పించారు.
అమరావతి: బీసీల జనగణనపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరు అసమంజసంగా ఉందని, దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే ముందే టీడీపీ శాసనసభలో బీసీ జనగణనపై తీర్మానం చేసిందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు అన్నారు.
అక్రమ కేసులు బకాయించి జగన్ ఆనందపడుతున్నారని మాజీమంత్రి యనమల రామకృష్ణుడు(Yanamala Ramakrishna) వ్యాఖ్యానించారు.
టీడీపీ నేతలను హౌస్ అరెస్ట్ చేయడం దుర్మార్గమని టీడీపీ శాసనమండలి ప్రతిపక్ష నేత, పొలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాజమండ్రి సెంట్రల్ జైలులో చంద్రబాబుతో టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు...