Home » Yarlagadda Venkatrao
AP Congress : ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడే కొద్దీ అధికార వైసీపీకి ఊహించని రీతిలో ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఇంచార్జుల మార్పు ఏ క్షణాన సీఎం వైఎస్ జగన్ రెడ్డి షురూ చేశారో.. టపీ టపీమని ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజీనామా చేసేస్తున్నారు. ఇప్పటికే పలువురు సిట్టింగ్‌లు రాజీనామా చేసి టీడీపీ, జనసేన పార్టీల్లో చేరిపోయారు. అయితే.. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల బాధ్యతలు చేపట్టిన తర్వాత అధికార పార్టీ నుంచి చేరికలు ఇప్పుడిప్పుడే షురూ అవుతున్నాయి..
Andhrapradesh: ప్రసాదంపాడులో టీడీపీ నేత నరసయ్య ఇంటిపై దాడిని గన్నవరం టీడీపీ ఇంచార్జ్ యార్లగడ్డ వెంకట్రావు తీవ్రంగా ఖండించారు.
కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్‌గా యార్లగడ్డ వెంకట్రావ్ నియమితులయ్యారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆదేశాలు మేరకు వెంకట్రావ్‌ను గన్నవరం నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్‌గా నియమిస్తున్నట్లు ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రకటించారు. ఈ మేరకు బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ప్రకటన విడుదల చేశారు.
కృష్ణాజిల్లా: గన్నవరం నియోజకవర్గంలో యార్లగడ్డ వెంకట్రావ్ ఆధ్వర్యంలో నారా లోకేష్ సమక్షంలో పెద్ద ఎత్తున వైసీపీ నేతలు, శ్రేణులు తెలుగుదేశంలో చేరారు. టీడీపీలో చేరిన వారిలో సిట్టింగ్ ఎంపీటీసీలు, మాజీ ఎంపీపీలు, సర్పంచ్‌లు, సహకార బ్యాంకు సభ్యులు, ఇతర నియోజకవర్గం నేతలు ఉన్నారు.
ఎమ్మెల్యే వల్లభనేని వంశీ (Vallabhaneni Vamsi).. ఈ పేరు తెలుగు రాష్ట్రాల (Telugu States) ప్రజలకు ప్రత్యేకించి పరిచయం చేయనక్కర్లేదు.! ఈయన మీడియా ముందుకొచ్చినా సంచలనమే.. ట్వీట్ చేస్తే అంతకుమించి సీన్ ఉంటుంది.! అలాంటిది ఈ మధ్య ఎక్కడా కనిపించట్లేదు.. ఆయన వాయిస్ కూడా వినిపించట్లేదు..!