Home » YCP MP Avinash Reddy
సుప్రీంకోర్టులో వైఎస్ వివేకా కుమార్తె సునీత పిటిషన్‌పై విచారణ నేడు ప్రారంభమైంది. ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం విచారణ ప్రారంభించింది.
మాజీ మంత్రి వైఎస్ వివేకా కూతురు సునీత వేసిన పిటిషన్‌పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనున్న విషయం తెలిసిందే. అవినాష్ రెడ్డి ముందస్తు బెయిలు రద్దుపై సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకోనుంది.
ఎంపీ అవినాష్ రెడ్డి నేటి సీబీఐ విచారణపై సందిగ్ధత నెలకొంది. సుప్రీంకోర్టు విచారణ అనంతరం అవినాష్ రెడ్డి విచారణకు హాజరు కానున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో (YS Viveka Murder Case) ఎన్నో మలుపులు, మరెన్నో కొత్త కోణాలు..
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో (YS Viveka Murder Case) ఊహించని మలుపులు తిరుగుతోంది. కడప ఎంపీ అవినాష్ రెడ్డి (Kadapa MP Avinash Reddy) తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డిని..
తెలుగు రాష్ట్రాల్లో పెను ప్రకంపనలు రేపిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో (YS Viveka Murder Case) రోజుకో కొత్త కోణం వెలుగు చూస్తోంది...
తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం వైఎస్ వివేకా హత్య కేసు విచారణపై (YS Viveka Case CBI Enquiry) పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. వివేకా కేసు విచారణను ఏప్రిల్ 30 లోపు పూర్తి చేయాలని..
వైఎస్ వివేకా కేసులో వైసీపీ ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డికి ఊరటనిస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైన విషయం తెలిసిందే.
మాజీమంత్రి వివేకానందరెడ్డి (Former Minister Vivekananda Reddy) రెండో భార్య షమీం సీబీఐకి కీలక స్టేట్‌మెంట్ (Statement) ఇచ్చారు.
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఎంపీ అవినాశ్ రెడ్డి మధ్యంతర బెయిల్‌పై సుప్రీం కోర్టు స్టే ఇవ్వడంపై తాడేపల్లి ప్యాలెస్‌లో కలవరం మొదలైంది.