Home » Yogi Adityanath
ప్రస్తుత సమాజంలో చాలా మంది అందరి ముందూ విలాసవంతంగా కనిపించాలనే ఉద్దేశంతో తమ స్థాయికి మించి ఖర్చు చేస్తుంటారు. గొప్పలకు పోయి చివరకు అప్పులపాలవుతుంటారు. ఇక సినీ, రాజకీయ నాయకులకు చెందిన కుటుంబ సభ్యుల జీవితం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే..
అయోధ్యలో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ''మర్యాద పురుషోత్తమ్ శ్రీ రామ్ ఎయిర్పోర్ట్'' నిర్మాణం వచ్చే సెప్టెంబర్ నాటికి పూర్తికానుందని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. సుమారు రూ.350 కోట్ల వ్యయంతో ఈ విమానాశ్రయాన్ని అభివృద్ధి పరుస్తున్నారు.
మహారాష్ట్రలోని బుల్దానా సమీపంలో చాలా దారుణం జరిగింది. సమృద్ధి మహామార్గ్ ఎక్స్‌ప్రెస్‌వేపై ప్రయాణిస్తున్న ఓ బస్సు అగ్ని ప్రమాదానికి గురికావడంతో 25 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ బస్సులో 33 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నట్లు తెలుస్తోంది. గాయపడినవారిని బుల్దానా సివిల్ ఆసుపత్రికి తరలించి, చికిత్స చేయిస్తున్నట్లు డిప్యూటీ పోలీసు సూపరింటెండెంట్ బాబూరావు మహాముని మీడియాకు తెలిపారు.
మాఫియాను మట్టి కరిపిస్తానని చెప్పిన ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆ దిశగా చురుగ్గా చర్యలు తీసుకుంటున్నారు. అదే సమయంలో మాఫియా కబ్జా చేసిన భూములను జప్తు చేసి, అందమైన ఇళ్లను నిర్మించి, నిరుపేదలకు అప్పగిస్తున్నారు. ఆయన శుక్రవారం 76 ఫ్లాట్ల తాళాలను నిరుపేద లబ్ధిదారులకు అప్పగించారు.
పండుగల సమయాల్లో భక్తులు, విశ్వాసులు అనుసరించవలసిన నిబంధనలను ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది. శ్రావణి శివరాత్రి, నాగ పంచమి, రక్షాబంధనం, బక్రీద్, మొహరం పండుగలను చేసుకునేవారు ప్రజాప్రయోజనాల రీత్యా వ్యవహరించవలసిన పద్ధతులను తెలిపింది. భక్తులకు అందజేయవలసిన సదుపాయాలు, భద్రతా చర్యలపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సమీక్షించారు.
యూపీలోని బల్లియా జిల్లాలో 3 రోజుల వ్యవధిలో 54 మంది ప్రాణాలు కోల్పోగా.. 400 మంది ఆసుపత్రుల పాలయ్యారు. ఈ మరణాలకు గల కారణాలపై అధికారులు భిన్న వివరణలు ఇచ్చారు. తూర్పు ఉత్తరపరదేశ్ జిల్లాలోని ప్రభుత్వ వైద్యులు ఈ మరణాలకు అధిక ఉష్ణోగ్రతలే కారణమై ఉండొచ్చని చెప్పారు. అయితే ఈ మరణాలకు కారణాలు తెలుసుకోవడానికి ఏర్పాటు చేసిన విచారణ కమిటీ ఇన్చార్జ్, లక్నోకు చెందిన సీనియర్ ప్రభుత్వ వైద్యుడు ఏకే సింగ్.. మరణాలకు అధిక ఉష్ణోగ్రతలే కారణమనే విషయాన్ని తోసిపుచ్చారు.
మాఫియాపై ఉత్తరప్రదేశ్‌లోని యోగి ఆదిత్యనాథ్ సర్కార్ మళ్లీ కొరడా ఝళిపించింది. మాపియా నేత వినోద్ ఉపాధ్యాయ్ నివాసం వద్ద గోరఖ్‌పూర్ జిల్లా త్రాంగం శనివారంనాడు ఆక్రమణల కూల్చివేత డ్రైవ్ చేపట్టింది. మాఫియా వినోద్ ప్రస్తుతం పరారీలో ఉండగా, ఆయనపై ప్రభుత్వం రూ.50,000 బహుమతి కూడా ప్రకటించింది.
శాసనసభ ఎన్నికల్లో తాము అధికారంలోకి వస్తే బజరంగ్దళ్ (Bajrang Dal)ను నిషేధిస్తామని కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో ప్రస్తావించడాన్ని బీజేపీ ప్రధానాస్త్రంగా మార్చుకుంది.
ది కేరళ స్టోరీ చిత్ర బృందం ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ను కలిసింది....
కేరళ స్టోరీ సినిమాకు టాక్స్ ఫ్రీ ప్రకటించిన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నిర్ణయాన్ని కాంగ్రెస్ తప్పుబట్టింది.