Home » YouTube
ప్రస్తుతం సోషల్ మీడియా(social media)లో వీడియోల ట్రెండ్ పెరుగుతున్న క్రమంలో అనేక మంది యూట్యూబ్(youtube) వీడియోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. అయితే ఇందులో కొంత మంది వారి గుర్తింపు కోసం చేస్తుంటే, మరికొంత మంది మాత్రం యూట్యూబ్ ద్వారా మనీ సంపాదించడానికి వీడియోలు చేస్తున్నారు. ఈ క్రమంలో అసలు యూట్యూబ్ ద్వారా ఒక వీడియోకు మిలియన్ వ్యూస్(10 లక్షల)(one million views) వస్తే ఎంత డబ్బు వచ్చే అవకాశం ఉందనేది ఇప్పుడు చుద్దాం.
కొన్ని యూట్యూబ్ ఛానెళ్లు (Youtube Channels) వ్యూస్ కోసం హద్దుమీరుతుంటాయి. ఎలాంటి ఆధారాలు లేకపోయినా.. తప్పుడు వార్తలను పోస్టు చేస్తుంటాయి. తాము చేసేది తప్పని తెలిసినా, అవతలి వ్యక్తుల్ని కించపరుస్తాయన్న అవగహన ఉన్నప్పటికీ.. వీక్షకులను ఆకర్షించడం కోసం అసత్యాలను రిపీటెడ్‌గా ప్రసారం చేస్తాయి. అలాంటి యూట్యూబ్ ఛానెళ్లకు తాజాగా సిరిసిల్ల ఎమ్మెల్యే, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (BRS Working President KTR) స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
బిగ్ బాస్ ఓటీటీ 2 విన్నర్ ఎల్విష్ యాదవ్ మరో వివాదంలో చిక్కాడు. మరో యూట్యూబర్ సాగర్ ఠాకూర్, అతని అనుచరులపై దాడికి తెగబడ్డాడు. గురుగ్రామ్‌లో దాడి జరిగిందని, ఆ వీడియోను సాగర్ ఠాకూర్ సోషల్ మీడియా ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
భారతీయ ఫుడ్, అమెరికా ప్లేన్‌లో సర్వ్ చేసిన ఫుడ్ పోలుస్తూ కార్ల్ రాక్ చేసిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
ప్రముఖ సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ యూట్యూబ్ స్తంభించిపోయింది. మంగళవారం మధ్యాహ్న 3 గంటల సమయంలో 20 నిమిషాల పాటు పనిచేయలేదు. ఈ విషయాన్ని యూజర్లు సోషల్ మీడియాలో షేర్ చేశారు.
అందాల నటి శ్రీదేవి మృతిపై యూట్యూబర్ తప్పుడు పత్రాలు చూపించింది. 2018 ఫిబ్రవరి 18వ తేదీన శ్రీదేవి దుబాయ్ బాత్ రూమ్ టబ్‌లో పడ చనిపోయిన సంగతి తెలిసందే. అయితే తాను ప్రమోట్ అయ్యేందుకు శ్రీదేవి మృతి అంశాన్ని వాడుకుంది. శ్రీదేవి మృతికి సంబంధించి తన వద్ద ఆధారాలు ఉన్నాయని యూట్యూబ్‌లో చూపిస్తూ వీడియోలు పోస్ట్ చేసింది.
గూగుల్ యాజమాన్యంలోని యూట్యూబ్ ఈ ఏడాది జనవరి నాటికి ట్రయల్స్‌తో సహా ప్రపంచవ్యాప్తంగా 100 మిలియన్ల మ్యూజిక్, ప్రీమియం సబ్స్క్రైబర్లను దాటింది. ఈ సందర్భంగా YouTube ప్రొడక్ట్ వైస్ ప్రెసిడెంట్ ఆడమ్ స్మిత్ అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు.
పెంపుడు కుక్కలు, పిల్లులు వినేలా పాటలు తయారు చేస్తూ యూట్యూబ్ ద్వారా అమన్ అహ్మద్ అనే అమెరికన్ యువకుడు భారీ ఆదాయాన్ని సంపాదిస్తున్నాడు.
ఓ ఏనుగు పిల్ల బురదలో పడిపోతే ఆ ఏనుగు కుటుంబం అంతా కలసి చేసిన పని ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.
యూట్యూబ్ లో పలు రకాల కంటెంట్ పై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ చైల్డ్ రైట్ కమిషన్ యూట్యూబ్ ఇండియాకు సమన్లు జారీ చేసింది. తల్లి కుమారుల మధ్య అసభ్యకర బంధాలను చూపుతున్న కొన్ని వీడియోలపై నేషనల్ కమీషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ (NCPCR) ఆగ్రహం వ్యక్తం చేసింది.