Home » YS Bharathi
తన తండ్రి వైయస్ వివేకానందరెడ్డి హత్య జరిగిన విషయం.. తాము హైదరాబాద్ నుంచి కడపకు బయలుదేరిన కొద్ది సేపటికి.. అంటే శంషాబాద్ టోల్ గేట్ వద్ద ఉన్నప్పుడు తెలిసిందని ఆయన కుమార్తె సునీత నర్రెడ్డి స్పష్టం చేశారు.
సీఎం వైఎస్ జగన్ సొంత నియోజకవర ్గం పులివెందుల. ఇక్కడ ఎలాంటి సమస్యలు ఉండవని అందరూ అనుకుంటారు. తాగేందుకు నీరు, తిరిగేందుకు రోడ్లు, డ్రైనేజీలు, విద్యుత్, పేదలందరికీ ఇళ్లు, జనం బటన్ నొక్కుడు పింఛన్లు ఇలా అన్నీ అందరికీ అందుతాయని భావిస్తారు. కానీ, క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం దీనికి భిన్నంగా ఉంది. సీఎం జగన్ విజయం కోసం ఆయన సతీమణి వైఎస్ భారతి పులివెందుల నియోజకవర్గంలో ప్రచారం చేస్తున్నారు.
సొంత ఇలాకా... అందులోనూ సొంత పార్టీ నేతలు! చెప్పింది విని, జేజేలు కొట్టడంతప్ప... ఎదురు మాట్లాడిందీ, డిమాం డ్లు చేసిందీ లేనేలేదు.
Andhrapradesh: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సతీమణి వైఎస్ భారతికి చేదు అనుభవం ఎదురైంది. స్వయంగా వైసీపీ నేతనే భారతిని నిలదీసిన పరిస్థితి. ఇదంతా జరిగింది కూడా సొంతగడ్డ పులివెందుల నియోజకవర్గంలోనే. పట్టాదారు పాసుపుస్తకాలపై సీఎం జగన్ పోటోకు సంబంధించి ఈ ఘటన చోటు చేసుకుంది.
ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ వేముల రాధాకృష్ణతో జరిగిన బిగ్ డిబేట్లో భాగంగా.. వైఎస్ వివేకా హత్య కేసుపై అనకాపల్లి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ హత్య కేసులో ఏపీ సీఎం జగన్, భారతి ప్రమేయం ఉందని ఆయన ఆరోపించారు.
అఫిడవిట్లో పేర్కొన్న అప్పుల గురించి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల స్పష్టత ఇచ్చారు. తన సోదరుడు, ఏపీ సీఎం జగన్ ఇచ్చిన అప్పుల గురించి ప్రపంచానికి తెలియాలని ప్రస్తావించానని వివరించారు. జగన్ నుంచి షర్మిల రూ.82 కోట్లు, వదిన భారతి నుంచి రూ. 19 లక్షల అప్పు తీసుకున్నానని ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఏపీ అసెంబ్లీ ఎన్నికలు 2024 (AP Election 2024), లోక్‌సభ ఎన్నికలు-2024 (Lok Sabha polls2024) సమీపిస్తుండడంతో రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం ఉద్ధృతమయ్యింది. పార్టీలకు అతీతంగా సీట్లు పొందిన అభ్యర్థులు అందరూ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఈ నేపథ్యంలో మాజీమంత్రి, జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆది నారాయణ రెడ్డి సీఎం జగన్ మోహన్ రెడ్డి దంపతులపై సంచలన వాఖ్యలు చేశారు.
కడప జిల్లా అంటే వైయస్ ఫ్యామిలీ.. వైయస్ ఫ్యామిలీ అంటే కడప జిల్లా. అలాంటి జిల్లాలో రాజకీయం ప్రస్తుతం కొత్త పుంతలు తొక్కుతోంది. ఇప్పటికే పీసీసీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల.. కడప ఎంపీగా బరిలో దిగారు. దీంతో ప్రచారంలో ఆమె బాణంలా దూసుకు పోతున్నారు.
నాంపల్లి సీబీఐ కోర్టులో మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరి మరో పిటిషన్ దాఖలు చేశారు. తన కుటుంబ సభ్యులకు రక్షణ కల్పించాలని దస్తగిరి పిటిషన్లో పేర్కొన్నారు. తన తండ్రిని ఏపీ సీఎం జగన్ రెడ్డి, సతీమణి భారతి, దేవి రెడ్డి శివశంకర్ రెడ్డి, అతని కుమారుడు చైతన్య రెడ్డి అనుచరులు దాడి చేశారని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ అధికార ప్రతినిధి ఆనం వెంకట రమణారెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సాక్షి మీడియా గురించి పదే పదే ఎందుకు అబద్ధాలు చెబుతావని ప్రశ్నించారు.