Home » YS Raja Reddy
‘‘కాంగ్రె్‌సకు దెబ్బ తగిలిన కడప జిల్లా నుంచే జెండా ఎగురవేద్దాం.. ఉప ఎన్నిక వస్తుందని ప్రచారం జరుగుతోంది.. వస్తే షర్మిల తరఫున ఊరూరా తిరిగే బాధ్యత నాదే..’’ అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
కాంగ్రెస్ పార్టీని వీడిన వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అభిమానులు తిరిగి రావాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. రాహుల్ గాంధీని దేశ ప్రధానిని చేయాలన్నదే వైఎ్‌సఆర్ లక్ష్యమని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు రెండోసారి ముఖ్యమంత్రి అయినప్పుడు ఈ మేరకు ఆయన చేసిన వ్యాఖ్యలు ఇంకా తనకు గుర్తున్నాయని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) మాజీ ముఖ్యమంత్రి, దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి(YS Rajasekhar Reddy) 75వ జయంతి వేడుకలు ఈనెల 8న ఘనంగా నిర్వహించనున్నారు. మంగళగిరి సీకే(CK) కన్వెన్షన్ సెంటర్లో జరిగే కార్యక్రమానికి ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ వేడుకకు తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy), ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హాజరుకానున్నారు.
మాజీ ముఖ్యమంత్రి, దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి (Y.S.Rajasekhara Reddy) 75వ జయంతి వేడుకలు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈనెల 8న ఘనంగా నిర్వహించనున్నట్లు ఏఐసీసీ సీడబ్ల్యూసీ సభ్యుడు రుద్రరాజు(Rudra Raju), రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలి(Mastan Vali) తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ఆర్ వివిధ సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి రాష్టాన్ని అభివృద్ధిపధంలో నడిపారని రుద్రరాజు గుర్తు చేశారు.
YS Sharmila To Meet AP CM YS Jagan : అవును.. మీరు వింటున్నది నిజమే..! ఇన్నిరోజులూ ఇద్దరి మధ్య గొడవలు ఉన్నాయన్నారు.. ఏపీ రాజకీయాల్లో జగనన్న వదిలిన బాణమే రివర్స్ కాబోతోందన్నారు..! సడన్‌గా ఇదేంటబ్బా..? అని అనుకుంటున్నారా..? సోదరుడు, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో వైఎస్ షర్మిల భేటీ మాత్రమే కాబోతున్నారు...
Telangana: తెలుగు ప్రజలందరికీ వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిలా రెడ్డి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. న్యూఇయర్ విషెస్‌తో పాటు మరో తీపి కబురును కూడా ప్రజలతో పంచుకున్నారు షర్మిల. అదే షర్మిల కుమారుడి పెళ్లి విషయం. ఈ సంవత్సరంలో తన కుమారుడి వివాహం జరుగనున్నట్లు తెలిపారు. వైఎస్ రాజారెడ్డికి, అట్టూరి ప్రియతో వివాహం నిశ్చయం అయినట్లు తెలిపారు.
తాడిపత్రి(Tadipatri) ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి( MLA Ketireddy Peddareddy) తాను లేని సమయంలో ఇంటికి వచ్చి కూర్చున్న సంఘటన తర్వాత ఉరేసుకుని చద్దామనుకున్నానని తాడిపత్రి మున్సిపల్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే జేసీ సోదరుల్లో ఒకరైన ప్రభాకర్‌రెడ్డి (Prabhakar Reddy) వ్యాఖ్యానించారు.
అవును.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతికి (YSR Jayanthi) ఒక్కరోజు ముందే వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల ఆసక్తికర నిర్ణయం తీసుకున్నారు. జూలై-08న వైఎస్టార్టీపీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తారని.. అధికారిక ప్రకటన ఉంటుందని మీడియాలో, సోషల్ మీడియాలో పెద్దఎత్తున కథనాలు వచ్చిన విషయం తెలిసిందే...