Home » YSRTP
నిజామాబాద్ ప్రభుత్వాస్పత్రిలో రోగిని కాళ్లతో ఈడ్చుకుంటూ తీసుకెళ్లిన ఘటనపై వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు.
హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR)పై వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీలో సిట్ విచారణపై వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల విమర్శలు గుప్పించారు.
బీఆర్ఎస్ (BRS) నుంచి సస్పెన్షన్ వేటుకు గురైన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy), జూపల్లి కృష్ణారావుల (Jupally Krishna Rao) గురించే తెలంగాణ రాజకీయాల్లో (TS Politics) చర్చ నడుస్తోంది..
టెన్త్ పేపర్ లీక్ కేసులో (Tenth Paper Leak Case) దోషులను శిక్షించాల్సిందేనని.. కానీ టెన్త్ పేపర్ లీక్ దర్యాప్తు మీద పెట్టిన శ్రద్ధ.. టీఎస్పీఎస్సీ (TSPSC) పేపర్ లీకేజ్ మీద ఎందుకు పెట్టడం లేదని షర్మల ప్రశ్నించారు.
తెలంగాణలో ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉండగానే రాజకీయాలు వేడెక్కాయి. ముఖ్యంగా వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YSRTP Chief YS Sharmila) డిఫరెంట్ రాజకీయం చేస్తూ ముందుకెళ్తున్నారు.
వైఎస్ఆర్‌టీపీ (YSRTP) అధ్యక్షురాలు షర్మిల (Sharmila).. టీజేఎస్ అధ్యక్షుడు (TJC Chief) కోదండరాం (Kodandaram)ను నాంపల్లిలోని టీజేఎస్ పార్టీ కార్యాలయంలో (TJS Party Office) కలిసారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి వైఎస్సార్టీపీ అధినేత వైఎస్ షర్మిల ఫోన్ చేశారు.
వైఎస్సార్టీపీ అధినేత్ర వైఎస్ షర్మిల టీఎస్‌పీఎస్సీ ముట్టడి ఉద్రిక్తంగా మారింది.
వైఎస్సార్‌పార్టీ అధినేత వైఎస్ షర్మిల ఇంటి వద్ద టెన్షన్ వాతావారణం నెలకొంది. ఈరోజు ఛలో ఉస్మానియా ఆస్పత్రికి షర్మిల పిలుపునిచ్చారు.