Home » YSRTP
కాంగ్రెస్(Congress)లో వైఎస్సార్టీపీ(YSRTP) విలీనంపై వైఎస్ షర్మిల(YS Sharmila) ముందడుగు వేశారు. ఈరోజు కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్(DK Sivakumar)తో వైఎస్ షర్మిల చర్చలు జరుపుతున్నారు.
కేటీఆర్.. తెలంగాణ ద్రోహులు మీ పార్టీలోనే ఉన్నారని వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి (YS Sharmila Reddy) వ్యాఖ్యానించారు. మంగళవారం నాడు లోటస్‌పాండ్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ‘‘కేటీఆర్(KTR).. ఇంకెంత కాలం తెలంగాణ(Telangana) సెంటిమెంట్‌తో ప్రజలను మోసం చేస్తావ్.అధికారాన్ని అడ్డం పెట్టుకొని లక్షల కోట్లకు పడగలెత్తారు.
దొంగే దొంగా దొంగా అన్నట్లుగా మంత్రి కేటీఆర్(Minister KTR) తీరు ఉందని వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి (YS Sharmila Reddy)అన్నారు.
సీఎం కేసీఆర్‌పై (KCR) వైఎస్సార్ తెలంగాణ పార్టీ (YSRTP) అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి (Sharmila Reddy) విమర్శలు గుప్పించారు.
బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితకు వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల లేఖ రాశారు.
వైఎస్సార్టీపీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తున్నట్లు వస్తున్న వార్తలపై ఆ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల స్పందించారు.
దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి వర్థంతి సందర్భంగా కుమార్తె, వైఎస్సార్టపీ అధినేత్రి వైఎస్ షర్మిల నివాళులర్పించారు.
కాంగ్రెస్(Congress)లో వైఎస్సార్టీపీ(YSRTP) విలీనం ప్రచారాలపై వైఎస్ షర్మిల(Sharmila) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
వైఎస్సార్ తెలంగాణ పార్టీ (YSRTP) అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి (Sharmila) ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. షర్మిల ఢిల్లీ పర్యటనపై ఉత్కంఠ నెలకొంది.
: సీఎం కేసీఆర్‌పై (CM KCR) వైఎస్సార్ (YSR) తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి (YS Sharmila Reddy) విమర్శలు గుప్పించారు.