Home » YuvaGalam
జగన్‌మోసపురెడ్డి మాటలకు అర్థాలె వేరులే. అబద్దాలు, మోసం, నయవంచన కలిసిన మానవరూపాన్ని సీఎం జగన్ (CM Jagan) అంటారు..
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్రను నేడు కర్నూలు జిల్లా బన్నూరు శివారు క్యాంప్ సైట్ నుంచి ప్రారంభించారు.
యువగళం పాదయాత్ర చేస్తున్న టీడీపీ నేత నారా లోకేష్‌ను ఆయా ప్రాంతాల్లో ప్రజలు కలుస్తున్నారు.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర విజయవంతంగా దూసుకెళ్తోంది.
టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర 96వ రోజు నందికొట్కూరు నియోజకవర్గంలో కొనసాగుతోంది.
టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర విజయవంతంగా దూసుకెళ్తోంది. ఈరోజు కోడుమూరు నియోజకవర్గంలో 95వ రోజు పాదయాత్ర మొదలవగా కాసేపటికే నందికొట్కూరు నియోజకవర్గంలోకి ప్రవేశించింది.
టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు.
కర్నూలు పాతబస్తీలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నిర్వహిస్తున్న యువగళం పాదయాత్రలో భాగంగా నేడు కర్నూలులో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. పాదయాత్న కర్నూలులోని పాతబస్తీకి చేరుకున్న సమయంలో నారా లోకేష్‌ను ఎమ్మెల్యే హఫీజ్, ఆయన వర్గీయులు అడ్డుకున్నారు. టీడీపీ శ్రేణులు సైతం ప్రతిఘటించాయి. ఈ నేపథ్యంలో కొద్దిసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. అనంతరం పోటీసులు అక్కడకు చేరుకుని హఫీజ్‌ను జీపులో ఎక్కించి తీసుకెళ్లారు.
కర్నూలు నేడు జనసంద్రంగా మారింది. నారా లోకేష్ యువగళం పాదయాత్ర కొండారెడ్డి బురుజు వద్దకు చేరుకుంది. దీంతో కర్నూలు వీధులన్నీ కిక్కిరిసిపోయాయి.
టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర 93వ రోజుకు చేరుకుంది.