Home » Zakir Hussain
సంగీతరంగంలో ప్రపంచవ్యాప్తంగా అత్యున్నత పురస్కారంగా భావించే గ్రామీ పురస్కారన్ని నాలుగు పర్యాయాలు అందుకున్న మహానీయులు జాకీర్ హెస్సేన్ అని కొనియాడారు. ప్రపంచ ప్రఖ్యాత తబలా వాయిద్య విద్వాంసుడు, పద్మవిభూషణ్ జాకీర్ హుస్సేన్ మృతి ప్రపంచంలోని సంగీత ప్రియులందరికీ తీరని లోటని ..
మూడేళ్లకే తబాలాపై చేతులేసి, ఏడళ్లకే స్టేజ్ షో ప్రారంభించి, 12 ఏళ్లకు అంతర్జాతీయ ప్రదర్శనలు ఇచ్చి ఎంతో మంది అభిమానులను సంపాదించికున్న జాకీర్ హుస్సేన్ ఆరు దశాబ్దాల పాటు అభిమానులను అలరించారు. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉండే జాకీర్ హుస్సేన్ తరచుగా పోస్ట్లు చేస్తుంటారు.
ప్రపంచ ప్రఖ్యాత తబలా విద్వాంసుడు.. పద్మవిభూషణ్ పురస్కారగ్రహీత.. ఉస్తాద్ జాకీర్ హుస్సేన్ (73) (Zakir Hussain) ఇకలేరు. అనారోగ్యంతో అమెరికా శాన్ ఫ్రాన్సిస్కోలోని ఓ ఆసుపత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ మరణించారు. గత వారం ఆయన ఆరోగ్యం క్షీణించడంతో కుటుంబసభ్యులు ఆయనను ఆస్పత్రికి తీసుకెళ్లారు.
ప్రముఖ తబలా వాద్యకారుడు ఉస్తాద్ జాకీర్ హుస్సేన్ మరణించారు. జకీర్ సాహెబ్ అనారోగ్యం కారణంగా అమెరికా ఆసుపత్రిలో చేరారు. అక్కడ 73 ఏళ్ల వయసులో ఆయన తుది శ్వాస విడిచారు.
తబలా వాద్యకారుడు, పెర్కషన్ వాద్యకారుడు, సంగీతకారుడు, మాజీ నటుడు అల్లా రఖా కుమారుడు ఉస్తాద్ జాకీర్ హుస్సేన్ అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరారు. ఈ క్రమంలో ఆయన ఆరోగ్యం విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.